కలుగుతుంది.మొన్నటికి మొన్న అజాద్ మరణం గురించి పేపర్లో చూశాం. అలాగే హేమచంద్ర అనే పాత్రికేయుడి మరణం.
వారి తల్లిదండ్రులు,సమీప బంధువులు, స్నేహితులూ కార్చిన కన్నీరు, వారికి జరిగిన దుర్ఘటన, నిండు ప్రాణాలు
బలయిపోయిన దైన్యత - ఇవన్నీఆయా పత్రికల పుణ్యమాంటూ తెలిశాయి. ఎన్నో వ్యాసాలు ఉదారంగా రాశారు.
అవన్నీ జరిగిన దుర్ఘటన, జరగకూడని అన్యాయాన్నివివరించాయి. పత్రికలు వారి తల్లిదండ్రులు, సానుభూతిపరులు
ఫోటోలను చక్కగా ప్రచురించారు. ఇవన్నీ వారికి నిజమైన నివాళి.మనకూ బాధకలిగించిన సందర్భమది.
ముందుగా ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ వ్యక్తీ తనకి సాధ్యమయినంతలో, తన సంఘంలో, సాత్వికత నింపడానికి ప్రయత్నించాలి. మీరు చెప్పినట్టు మీడియా నిష్పక్షపాతంగా ఏ చావునయినా, హోదాతో చూడకుండా, అన్ని వివరాలూ ప్రకటించగలిగితే, కొందరికయినా కనువిప్పు అవుతుంది.
ReplyDeleteoka saamanyuni jeevithanni chupinchaaru .....
ReplyDeletechala bagundi
జీవితాలకి లేని సమానత్వం.. చావుకి మాత్రం ఎక్కడవస్తుంది సార్ ? కానీ ఏ TV9 కేమేరానో మన వంట గదిలోకి కూడా దూసుకొచ్చి ఒదారుస్తానంటే.. అలాంటి ఫోకస్ లేకపోతే నే మేలు అనుకుంటాను నేను. మరణం ఎవరి జీవితానికైనా ముగింపే, కానీ అవకాశం వుంటే.. ఆ ముగింపు లో ఏకాంతాన్నే కోరుకుంటాను నేను.
ReplyDeleteసానుభూతి కూడా సామాజిక / సైద్దాంతిక వర్గాలుగా విడిపోయిన దిక్కుమాలిన స్వార్థపు వ్యవస్థ లో పావులు ఈ నేల బారు మనుషులు ,చానెల్స్ కీ పత్రికలకీ కూడా రేటింగ్ పెంచే సందర్భాలలోనే పాపం సామాన్యుడు గుర్తుకు వచ్చేది . ఎక్కడో మీలాంటి sincere man with a powerful pen (నేనీ వాక్యాన్ని ఎప్పుడో చలం గారి గూర్చి వ్రాసాను , ఇప్పుడు మళ్ళీ మీ కాలం చదువుతుంటే గుర్తుకు వచ్చింది ) తప్ప నేల బారు మనుషులని ఎవరు పట్టించుకుంటారు ? పబ్బం గడపని వాడు ఎలా పాడెక్కితే ఎవరికి కావాలి ?
ReplyDeletesome people are born with a third eye sure you are one amongst them , much thanks and salutes sir.
ReplyDeleteగొల్లపూడి గారు,
ReplyDeleteఎప్పుడైనా,ఎక్కడైనా ఒక ఎన్ కౌంటర్ జరిగితే ఈ మానవ హక్కుల సమాజం వాళ్ళు పిలవకుండానే కాకుల్లాగా వాలిపోతారు, మరి అదే ఏ సామాన్య వ్యక్తి (నేలబారు మనిషి)లేక ప్రభుత్వ ఉద్యొగి (పోలీస్)పొతే వీళ్ళు ఎక్కడా కనిపించరు.. అదేమో మరి మాలాంటి నేలబారు మనుషులకి అర్థం కాదు. ఫ్రాణం అన్నాక ఎవరికైనా ఒకటే పని చేసే యంత్రాంగాలు వేరైనా.. అయ్యో పాపం అని పించదా వీళ్ళకి. నాకైతే మాత్రం ముందు వీళ్ళని ........... మనకా హక్కు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ..