Monday, December 20, 2010
ధర్మరాజుల కాలం
'నిజం'కు ఒక్కటే సమాధానం. అబద్దానికి ఆరు రకాల సమాధానాలు . రెండు రెళ్ళు ఎంత? నిజం చెప్పాల్సి వస్తే - నిద్రలో లేపినా ఒక్కటే సమాధానం. నాలుగు. మరి 'రెండు రెళ్ళు ఎంత? ' కి అబద్దపు సమాధానం? ఆరు కావచ్చు. ఏడు కావచ్చు. అరవై కావచ్చు. ఏదీ కాకపోవచ్చు. అతి స్తూలంగా ఒకనాటి నా నాటిక 'రెండు రెళ్ళు ఆరు 'కి ముడి ఇదే. నిజాయితీ పరుడికి ఒకటే దారి. ఆత్మవంచన
Subscribe to:
Post Comments (Atom)
".....ఏ నిజం ఎప్పుడు కొంగుబంగారమవుతుందో........."
ReplyDeleteకరుణానిధికి దొరికిన బంగారంలాంటి నిజంగురించేనా మీరు అంటూంటా. అవసరమైనప్పుడు కులాలు జ్ఞాపకం వస్తాయి, జరిగినన్నాళ్ళూ కులమతాలౌ అతీతంగా అని ప్రవచిస్తుంటారు
గురువు గారూ,
ReplyDelete'రాజా'కీయాలలో ఆరితేరిన మన పాలకులు ఆడిన అబద్దాలని నిజమని నమ్మడమే కాకుండా, మనల్నీ నమ్మించే ప్రయత్నం చేసేస్తున్నారు.
నిజం కళ్ళ ముందు కనబడ్తున్నపుడు, అబద్దాన్ని మాత్రం ముందూ, వెనుకా, పైనా, క్రిందా అన్ని కోణాల్లో 'స్పెషల్ ఎఫెక్ట్స్ ' లో చూపిస్తే కాని మన మనసులో ముద్రించబడదు. అందుకే కాబోలు అబద్దానికి అన్ని సమధానాలు.
ఇప్పుడు మన రాజకీయ నాయకులకీ, సినీ స్టార్లకీ, ఆటగాళ్ళ కీ (సో కాల్ద్ సెలెబ్రిటీస్ అందరికీ) అందలం ఎక్కడానికి కులం, మతం (కొడంకచో మహిళా రిజర్వేషన్ కూడా) అండ 'బ్యాక్ గ్రౌండ్' లో కావాలి, 'స్కాం' ల లో చిక్కుకున్నపుడు మళ్ళీ ఆ ముసుగులో 'పబ్లిక్' గా రక్షణ కావాలి.
భారతం లో ధర్మ రాజు అబద్దాలాడడు, తన దాకా వస్తే తప్ప.
రాజకీయాల లో కులం, మతం ఉండవు, తనకు అవసరమైతే తప్ప
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం