Sunday, December 26, 2010

పాకీ ఉల్లి

ఈ దేశంలో ప్రభుత్వాలు కూలాలంటే - ఓట్లు అవసరం లేదు, నోట్లు అవసరం లేదు, ఆమరణ దీక్షలు అవసరం లేదు, ర్యాలీలు అవసరం లేదు. చాణిక్యుడికి కూడా అందని రాజనీతి ఒకటుంది. అది అతి సాదా సీదా వస్తువు. చూడడానికి చిన్నదేకాని కొంపలు ముంచుతుంది. ప్రభుత్వాల్ని దించుతుంది. దాని ఫేరు ఉల్లిపాయ.
పూర్తిగా చదవండి

4 comments:

  1. శీర్షిక "పాకి ఉల్లి " ఏమిటొ అర్ధం కాలెదు సార్ , బహుశా పాకిస్తాన్..............

    ReplyDelete
  2. http://bukke.blogspot.com/
    మీరంటే నాకు ఎంతో ఇష్టం.
    నేను రాసిన కవితల కొరకు పై లంకెను వీక్షించండి.
    మీ అభిప్రాయాలను తప్పక తెలుపుతారని భావిస్తున్నాను.
    -వినోద్1092

    ReplyDelete
  3. గురువు గారూ,
    వ్యవసాయ మంత్రి గారికి ఐ.సీ.సీ/బీ.సీ.సీ.ఐ పదవులమీద మోజు, అందుకని 'ఉల్లిపాయ' కన్నా ఆయనకి 'క్రికెట్ బాల్' గూర్చి పట్టించుకోవడం ప్రియమైవుండవచ్చు.
    మీరన్నట్లు కొనకుండానే కళ్ళ నీళ్ళు పెట్టిస్తూన్న ఉల్లి గోడు, మిగితా స్కాముల గోలలా చెవులు నీలం గుడ్డతో మూసేసుకున్న మన ప్రధానమంత్రి గారికి వినిపించదు.
    ఉల్లికారం కూరలంటే నోరూరే రోజులు పోయి, కొనాలంటే జేబులు చిల్లులు పడే రోజులివి.
    ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని విన్నాం, తల్లి అంటే మనకి ప్రియం, ఉల్లి ధర ఇంకా ప్రియం.

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  4. ఔనండీ ఉల్లిపాయ బాంబు, ఆటం బాంబు కంటే డేంజర్.

    ReplyDelete