Sunday, January 30, 2011

'పద్మ 'త్రయం

ఒకరు పద్మశ్రీ. మరొకరు పద్మ భూషణ్. ఇంకొకరు పద్మవిభూషణ్ . ఆటా పాటా నటనలకు పెద్ద పీట - వి.వి.యస్. లక్ష్మణ్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, అక్కినేని నాగేశ్వరరావు.
పూర్తిగా చదవండి

4 comments:

  1. గురువు గారూ,
    మన తెలుగు పద్మములకు (పద్మశ్రీ వంగివరపు వేంకట సాయి లక్ష్మణ్ గారు, పద్మభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు గారు) శుభాకాంక్షలు.
    మూడు పురస్కారాలూ ఆలస్యంగా అయినా అర్హులకి దక్కాయని సంతోషం.
    మరికొందరు అర్హులకి (ఉదా: బాపు గారు) త్వరలోనే దక్కాలని ఆకాంక్షిస్తూ...

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  2. I totally agree with you. Iam surprised at the way you put thing in an order so casually. Your description is simply beautiful.

    ReplyDelete
  3. యేమని పొగడుదుమే!! మా మారుతి గారిని యేమని పొగడుదుమే...

    ఆట, పాట, నటన అని యెంత సులువు గా వరుస కూర్చారు? మీరు నైపుణ్యము ఉన్న రచయిత కనక మీకు చాలా సామాన్యము గా అనిపించ వచ్చు.. మా బోంట్లకు అలా కాదు!!

    అసలు ఇవాళ చాలా మంది హీరోలు నటులు కాదు. కనక వారి వరుస లో నటన అనేది ఉండదు. అక్కినేని గారు నటన కు గీటు రాయి. నిస్సందేహముగా. ప్రఖ్యాత నటులు దిలీప్ కుమార్ కూడా అక్కినేని వారి దేవదాసు ని చూసి ఇలా ఎవరూ చెయ్యలేరు అని అన్నారంటే, చిన్న విషయం కాదు.

    తెలుగు వాడు పైకొస్తున్నాడు తొక్కేయండి అని సత్యం మందపాటి గారు వ్రాసిన కదల కంటే, శీర్షికే నాకు చాలా భావాన్ని చూపుతుంది. ఎన్ని ఉదాహరణలు.. ఏమి రామ కధ శబరీ శబరీ అని పాడిన మన ప్రతివాద భయంకరుడికి ఒక్క అవార్డు కూడా ఇవ్వలేని ప్రభుత్వము నుంచి ఆశించే కంటే.. మన అభిమానమే ఆయనకీ (ఆయన లాంటి ఎందఱో మహానుభావులకీ) అవార్డు. కాదంటారా, మా దృష్టి లో మీరూ పద్మమే!!

    భవదీయుడు

    సీతారాం

    ReplyDelete
  4. నమస్కారమండీ, మీ బ్లాగును దర్శించే భాగ్యం రెండు రోజుల క్రితం కలిగింది.ధన్యురాలిని..

    ReplyDelete