Monday, July 11, 2011
ఓ అరుదైన సాయంకాలం
మహానటి సావిత్రి నా మొదటి సినీమా (డాక్టర్ చక్రవర్తి) హీరోయిన్. నా ఆఖరి రేడియో నాటకం హీరోయిన్. ఈ రెండు సంఘటనల మధ్య ఆమె జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమయిన ఘట్టాలూ పరుచుకున్నాయి. ఆకాశం ఎత్తుకి ఎగసిన కీర్తి ప్రతిష్టలున్నాయి. కృంగదీసిన అపజయాలున్నాయి. అనారోగ్యం ఉంది. నిస్సహాయమైన జీవన విధానం ఉంది
Subscribe to:
Post Comments (Atom)
మీ అరుదైన సాయంకాలాన్ని అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు మొదటిసారి అనుకుంటాను మీ Column లో ఫొటో ప్రచురించటం. పాత ఫొటోల్లో చిన్నప్పటి ఫొటోల్లో మాత్రమే తెలిసిన సావిత్రి గారి కుమారుణ్ణి చూడగలిగే అవకాశం కలిగింది.
ReplyDeleteఇది చదివాక న మనసుకు ఏదో వెళ్తి గా అనిపించింది (అది నా మనసుకు కలిగిన బాదేమో)
ReplyDeleteచిన్న వ్యాసమైనా సావిత్రి గారి కుమారుడు గురించి కొద్దిగానైనా తెలుసుకొనే అవకాసం కలిగింది.ధన్యవాదాలు
ReplyDeleteచదవగానే మనసంతా భారంగా అనిపించింది. ఆవిడ గురించిన ప్రతి మాటా నాకు అద్భుతంగానే వుంటుంది. మీకు నా కృతఙతలు.
ReplyDelete