Monday, July 18, 2011

అమెరికా కర్మ సిద్ధాంతం

అమెరికాలో అన్నిటికన్నా ఆకర్షించే విషయం- వ్యాపారం. సర్వకాలసర్వావస్థలలోనూ వీటిని అమ్మవచ్చా, వీటికి బేరం ఉంటుందా, యిలాకూడా వ్యాపారం చెయ్యవచ్చా అనిపించేరీతిగా నిత్యనూతనంగా- ఎప్పుడూ కొత్త కొత్త తాయిలాలను, వరాలను కురిపిస్తూ- ఎన్నటికీ అలసిపోని, ఎప్పుడూ సాగే కర్మకాండ వ్యాపారం

3 comments:

  1. ఘాటుగానే వ్రాసినా....సునిశితహాస్యంతో నవ్వించారు...ముఖ్యంగా పళ్ళు పీకడం....శవపేటికలు! :))) ఇన్నాళ్ళు నాకు అర్ధంకాని విషయాల చిక్కుముడిని విప్పేసారు! నేను అమెరికా వచ్చాక అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది ఈ వ్యాపార సంసృతిని చూసే! చాలా బాగా చెప్పారండీ.... :)

    ReplyDelete
  2. ఈ $4.99 తరహా సంస్కృతి భారతద్దేశంలోనూ ఉన్నదే కదా. పాతికేళ్ల కిందటే మన ప్యారగాన్ చెప్పుల వెల Rs.9.95 లేకపోతే Rs.19.95ఉండేవి మర్చిపోయారా? ఇక శవపేటికల వ్యాపారమంటారా? తల్లిదండ్రుల కర్మకాండల ఖర్చులో ఎవరి వాటా ఎంతని కొట్టుకునే పిల్లలెందర్ని మన దేశంలో చూడలేదు? ఆ బాధ తమ పిల్లలకి రాకుండా చెయ్యటానికి అమెరికన్ పేరెంట్స్ పడే తాపత్రయమే ఈ శవపేటికల వ్యాపారానికి ఆలంబన.

    ReplyDelete
  3. చాల చక్క గ చెప్పారండి..ఈ వారంతం లో మా ఊరిలో ఒక ఫ్రీవే మరమ్మతుల నిమిత్తం ఒక ౫౪ గంటలు మూసివేసారు. ఆ సమయం లో జనులు రోడ్ల మీద ఇరుక్కుని పోయి ఇబ్బంది పడే కంటే మా షాప్ కి వస్తే మీకు బోలెడన్ని ఆఫర్ లు అంటూ ఒకళ్ళని మించి ఒకళ్ళు హోటలు వాళ్ళు, మాల్ లో షాపుల వాళ్ళు, టీవీ లో హోరు పెట్టేసారు. ఇంకా విచిత్రం ఏమంటే ఏదో ఎయిర్ లైన్ వాళ్ళు ౫$ లకే ఫ్లైట్ టికెట్ అని ఇచారు..అసలు ఒక చోటు నుండి ఇంకో చోటు కి అరగంటో, గంటో కారు లో పడుతుంది, రోడ్ ముసి వేయడం వాళ్ళ మహా అయితే ఇంకో అరగంట ఎక్కువ పట్టచు..ఆ మాత్రం దానికి వీళ్ళు ఇంతలా బిజినెస్ చెయ్యాలని చూడడం మరీ విపరీతం గ అనిపించింది.

    ReplyDelete