Monday, July 25, 2011

దౌర్జన్య కారులకు ఓ బహిరంగలేఖ

ప్రియమైన సోదరులారా!
ఈ మధ్య కాలంలో మీ గురించి ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నట్టు మా తల్లిదండ్రులు, ఆత్మీయుల గురించి కూడా ఆలోచించడంలేదు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయి. పాకిస్థాన్ మిత్రులకి 'కాశ్మీర్' ఊతపదం. కానీ మాకు మీ దౌర్జన్యకాండలు ఊతపదం. అయితే మీరు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. మీలో చిన్న అవగాహనా లోపం ఉంది. దాన్ని తొలగించడానికే ఈ ఉత్తరం. చిత్తగించండి.

1 comment:

  1. గొల్లపూడి గారూ,
    మీకు హాట్సాఫ్ అండీ. మీరన్నట్టు దౌర్జన్యకారులకు ఒక లక్ష్యం అన్నావుంది. కనీసం చచ్చిపోతే వీర స్వర్గం వస్తుందని నమ్మకం. కానీ మన నాయకులకు ఏ లక్ష్యం లేదు. రాజకీయం అంటేనే 'ఏమీ చేయకుండా' రెండు చేతులా సంపాదించడం అనే అర్ధం వచ్చేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే మన రాజకీయ వ్యవస్ఠ ఎంతో మంది నేరగాళ్ళని ఆకర్షించింది. రాజకీయం లోకి రావాలంటే ప్రజల వీక్ పాయింట్ బాగా తెలిసి వుండాలి. నాకైతే రాజకీయ నాయకులకీ, దౌర్జన్య కారులకీ పెద్ద తేడా లేదని అనిపిస్తుంది. వారు ప్రజల వీక్ పాయింట్ తో భయపెట్టి చంపితే వీరు బాంబ్ లతో చంపుతారు. మీరన్నట్టు వారికీ, వీరికీ ముడి పెడితే మధ్యలో మనం హాయిగా బతకవచ్చు.

    ReplyDelete