Sunday, September 25, 2011

ఒక 'కీర్తి ' శేషురాలు

మంచి పని ఎప్పుడూ ఒద్దికగా జరుగుతుంది. దౌర్భాగ్యపు పని బాహాటంగా ఒళ్ళు విరుచుకుంటుంది. ఒక 70 సంవత్సరాలలో మానవాళి మరిచిపోలేని దౌర్భాగ్యపు పని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమం. మూలపురుషుడు హిట్లర్.
పూర్తిగా చదవండి

5 comments:

  1. Wow!! మీరన్నది నిజం ఆమెకు నోబెల్ అఖ్ఖర్లేదు సరే ఆమెకు నోబెల్ ఇచ్చుంటే అది వచ్చిన మిగతావాళ్ళు గర్వపడుండేవాళ్ళు.

    ReplyDelete
  2. నిజమే 23 ఏళ్ళప్పుడు ఉన్న అందమైన నవ్వే 98 ఏళ్ళకీ కనపడుతోంది.
    ఒక పెద్ద విజయం తాలూకు సంతృప్తి, జర్మన్ సైనిక వ్యవస్థ కళ్ళల్లో దుమ్ము కొట్టి తాను చెయ్యదల్చుకున్న సత్కార్యం, సాత్కారం చేసుకున్న సంతృప్తి.
    రాజకీయాల అవార్డుల కన్నా, ప్రజలుచే మనస్పూర్తిగా కొనియాడపడటం నిజమైన జేజేలు !!

    ReplyDelete
  3. Thank you very much for letting us know about her. (I can not type in Telugu now. Sorry). Thank you again.

    ReplyDelete
  4. ఎంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసారండీ! అద్భుతం.
    ధన్యవాదాలు.
    శారద

    ReplyDelete
  5. గొప్ప వ్యక్తి గురించి చెప్పారు మారుతీరావ్ గారు. కృతజ్ఞతలు.

    ReplyDelete