Monday, October 31, 2011
మిత్రులు అవసరాల
అవసరాల కాస్త ఆలస్యంగా నా జీవితంలో ప్రవేశించారు. ఆయన రచనలూను. అంతవరకూ ఎక్కడో ప్రవాసంలో ఉంటూ కథలు రాసే రచయితగానే నాకు తెలుసు.
సరసమైన సరదా రచనల రచయిత అని నా మనస్సులోని భావన. అవసరాలని కలిశాక నా ఆలోచనలెన్నింటినో మార్చుకున్నాను. చుట్టూ ఉన్న అస్తవ్యస్త ప్రపంచంలోంచి చాలా రుగ్మతల్ని వడబోసి - వాటిలోంచి 'సరదా'ని పిండిన రచయిత. ఆయన ఇబ్బందులు నాకు తెలుసు. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒదగక తప్పని ఇరకాటాలూ తెలుసు. కానీ ప్రతి చాలా ఛాలెంజ్ నుంచి మొండిగా వెలుగు రేఖని చూడడం అలవాటు చేసుకున్న మనిషి
పూర్తిగా చదవండి

Wednesday, October 26, 2011
Tuesday, October 25, 2011
Monday, October 24, 2011
చెప్పుడు మాట
ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నేనూ మా రెండో అబ్బాయీ వేసుకునే పడికట్టు ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.
''ఈ పని వల్ల వచ్చే నష్టం ఏమిటి?''
''దాన్ని తట్టుకునే శక్తి మనకి ఉన్నదా?''
''లేకపోతే ఈ సమస్యకి మొదటి ప్రత్యామ్నాయం ఏమిటి?''
''రెండో ప్రత్యామ్నాయం ఏమిటి?''
''వీటిలో ఏది మంచిది?''
ఏ సమస్యకీ వీటికి భిన్నంగా పర్యవసానాలుండవు.

Thursday, October 20, 2011
Monday, October 17, 2011
మెజారిటీ రాజకీయాలు
ఇది అపర ప్రహ్లాదుల కాలం. దేశాన్ని పాలించే రాజునీ, రాజు ఆలోచనల్నీ, పాలక వ్యవస్థనీ, పాలన సరళినీ నిలదీసి, ఎదిరించి, ఎదిరించడం తమ హక్కుగా బోరవిరుచుకుని, అవసరమయితే వీధినపెట్టే అద్భుతమైన రోజులు వచ్చాయి. అన్నా హజారే పాలక వ్యస్థని ఎదిరిస్తున్న పెద్దమనిషి. పెద్దమనిషి. ఈ దేశ చరిత్రలో పాలక వ్యవస్థకి వోటు వెయ్యవద్దని ఎన్నికల్లో ప్రచారం చేసిన స్వచ్ఛంద సంస్థ -పోనీ, ఉద్యమం ఆయనది. ఇది విడ్డూరం. ఇందులో ఒకనీతి ఉంది
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, October 10, 2011
మెక్సికో మార్కు పెళ్ళిళ్ళు
ఈ మధ్య మెక్సికోలో కొత్తరకమైన పెళ్లి చట్టాలు అమలులోకి తేవాలని తలపోస్తున్నారు. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని -తీరా ఇద్దరి మధ్యా సంబంధం పొసగక విడిపోవాలని -విడాకులు తీసుకోవాలని తంటాలు పడే నూతన దంపతులు ఎక్కువగా కనిపిస్తున్నారట. వారి సౌకర్యార్థం అసలు పెళ్లిళ్ల లైసెన్సులనే రెండేళ్లకు పరిమితం చెయ్యాలని ఆలోచిస్తున్నారట.
Sunday, October 2, 2011
చట్టానికి గాజులు
మన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ రాక్షస ప్రవృత్తి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇప్పటికీ ఆ పీడకల నుంచి తేరుకోలేని దేశాలు, వ్యవస్థలు, కుటుంబాలూ, వ్యక్తులూ ఉన్నారు. ఈ పీడకలలను తమ కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఇప్పటికీ తల్చుకు దు:ఖిస్తున్న సందర్భాలున్నాయి. మానవాళి చరిత్రలో అది మాయని, మానని గాయం. అంతకన్న పైశాచికమైన 'ఇండియా' మార్కు దౌర్భాగ్యమిది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Subscribe to:
Posts (Atom)