Monday, August 20, 2012

మనకి స్వాతంత్య్రం వచ్చింది!

మనకి 65 ఏళ్ల కిందట స్వాతంత్య్రం వచ్చింది.
మనం గర్వపడే అభివృద్ధిని చూసుకుందాం
ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ కేంద్ర మంత్రి అవినీతి ఆరోపణలకి జైలుకి వెళ్లాడు.
అతని మీద క్రిమినల్‌ చర్యని ప్రారంభించవచ్చునని సుప్రీం కోర్టు ఆదేశించింది.

3 comments:

  1. "...ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ కేంద్ర మంత్రి అవినీతి ఆరోపణలకి జైలుకి వెళ్లాడు...."

    అప్పట్లో చర్యతీసుకునే గతి లేదుకాబట్టి ఇన్నాళ్ళకి జరిగింది ఆ పని. అప్పుడే అవినీతిపరుల మీద కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే, విషయం ఈ స్థితి దాకా వచ్చే ఉండేదే కాదు.1944 నుంచి గాంధీ మరణం వరకు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కల్యాణం గారు ఏమన్నారో ఈ యు ట్యూబ్ వీడియోలో వినండి:

    http://www.youtube.com/watch?v=tc9gr2Of5vI

    అవినీతి అనేది మొదలవ్వంగానే కఠినమైన చర్యలు తీసుకుని ఉండాల్సింది. అప్పటికి అది సౌకర్యంగా ఉండి, ఈ రోజున అవినీతి అంటే ఇంత మొత్తం కంటే ఎక్కువ తింటెనే అనే స్థాయికి వెళ్ళిపోయేవరకూ ఆగటం, అలా చర్యలు తీసుకోగలిగిన మానసిక స్థైర్యం ధైర్యం లేని వాళ్ళు మనకు నాయకులవటం, అంతకంటే అన్యాయం, ప్రజలమైన మనం అందరూ కూడా మనకు కావలిసిన పనులకోసం అవినీతికి పాల్బడటం ఎంతైనా గర్హనీయం. కనీసం ఎవరికి వాళ్ళు నేను అవినీతికి పాలబడను అనుకుని ఆ మాట మీద నీబడగలిగితే..........

    ReplyDelete
  2. Interesting! and True!

    Sir, would you mind writing the same post and say all positive things that has happened after independence? What you have written is the harsh truth, I agree with that, but also want to readthe positive side of it from your pen!

    thanks
    Krishna

    ReplyDelete
  3. Yes, these are all showing one side of the coin.

    Also, isn't showing the true nature / character of our own people?

    నమస్కారములతో,
    ~సూర్యుడు

    ReplyDelete