వి.వి.యస్.లక్ష్మణ్ క్రికెట్ కెరీర్ కి స్వస్తి పలికాడు. అందరూ ఏదో ఒక సమయంలో ఆ పని చెయ్యాల్సిందే. కానీ నేటి నుంచీ జరగబోతున్న న్యూజిలాండ్ మాచ్ లో జట్టుకి ఎంపిక అయిన తర్వాత - తన ఆటని చాలించుకోబోతున్నానని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో ఇది మరొక రికార్డు. మనిషి జీవితంలో తనంతట తాను 'ఇకచాలు' అనుకోవడం అతని హుందాతనానికీ, ఆత్మతృప్తికీ, సమ్యమనానికీ - వెరసి వ్యక్తి గంభీరమైన శీలానికీ తార్కాణం.
పూర్తిగా చదవండి
Monday, August 27, 2012
Subscribe to:
Post Comments (Atom)
అవును గురువు గారూ, లక్ష్మణ్ కోటికొక్కరే.
ReplyDeleteఆయన పేరు లోనే వుంది, వెరీ వెరీ స్పెషల్ అని.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం