ఇంటర్నెట్ లో చాలా మంది మిత్రులు - ప్రపంచం అన్ని మూలల నుంచీ రకరకాల కథలు, సందర్భాలను ఉటంకిస్తూంటారు. ఇది నలుగురితో పంచుకోవలసినంత గొప్ప సగతి:
1923 లో అమెరికాలోని చికాగోలో ఉన్న ఎడ్జి వాటర్ బీచ్ హోటల్ లో దేశంలో కల్లా శ్రీమంతులైన తొమ్మిది మంది కలుసుకున్నారు. వాళ్ళందరి ఆస్తుల్ని కలిపితే ఆనాటి అమెరికా దేశపు సంపద కన్నా ఎక్కువ. డబ్బుని ఎలా సంపాదించాలో, ఎలా కూడబెట్టాలో వంటబట్టించుకున్న మహానుభావులు వీరు తొమ్మిది మంది.
పూర్తిగా చదవండి

సర్ ! అద్భుతంగా వ్రాసారండి.
ReplyDeleteచాలా బావుందండీ. అందరూ తెలుసుకొవాల్సిన నీతి. ముఖ్యంగా మన రాజకీయ నాయకులు.
ReplyDelete"Anni Unnavadee emi leni vadu" Eee chinna satyam .. akramam ga dhanarjana chesi swis bank lo dachukonee mana desa rajakeeyanayakulaki vyaparavethalaki eppudu artham avtundo!!
ReplyDeleteChala Bagundi sir..interesting one
mee website naakoka vyasanam la tayaraindi :)
ReplyDeleteమీరు తెలుగువారిగా పుట్టడం తెలుగువారు చేసుకున్న అద్రుష్టం. పడవ నడవడానికి నీళ్ళు కావాలి. కానీ ఆ నీళ్ళు పడవలోకి వస్తే ప్రమాదం. ఏమి చెప్పారు గురువుగారు. ఏమి కొటేషన్ గురువుగారు. బాగా అర్ధం అయినది. కానిదల్లా 1982-83లో మీరు వేసిన జంతికల లెక్క మాత్రం.
ReplyDeleteనమస్కారములతో
నిమ్మగడ్డ చంద్ర శేఖర్
బెంగలూరు