Thursday, January 3, 2013

తెలుగు తెగుళ్ళు

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికయినప్పుడు - ప్రపంచమంతా సంబరపడింది తమకేదో మేలు జరిగినట్టు. ఆయన ప్రసంగాన్ని - తమ నాయకుడే చెపుతున్నంతగా విని పొంగిపోయింది. అదొక వెల్లువ. రెండోసారి ఆయన ఎన్నికయినప్పుడు ఆయన చికాగోలో ప్రసంగించారు. కానీ ఆయన ప్రత్యర్ధి మిట్ రామ్నీ చెప్పిన నాలుగు మాటలూ నన్ను పులికింపజేశాయి ఆ వాక్యాలు. ఇంగ్లీషులో కవిత్వమంత పదునైనవి. తప్పనిసరిగా - తెలుగులో రాస్తున్నాను.
పూర్తిగా చదవండి

2 comments:




  1. మీతో ఏకీభవిస్తున్నాను.ప్రభుత్వాన్ని విమర్శించవచ్చును.కాని అందుకు సరి ఐన సమయం,సందర్భం ఉండాలి.4వ ప్రపంచమహాసభలు ప్రభుత్వం జరిపించడంలో తప్పేమిటో నాకు బోధపడలేదు.

    ReplyDelete
  2. Ivi poorthiga avakasa vaada rajakeeyaalu. Prapancha Telugu Maha Sabhalanu nirvahinchadamuloni tappemito, kaana ravatledu. Telugu bhasha kooda Bharata Raajyangamu che gurtinach badinadi. Telugu bhasha vegamuga antarinchi potunna ee tharunamulo prathi samvatsaramu ituvanti sabhalu nirvahinchtam entaina avasaram. Veetini addukoni manaku maname draham chesukovadam endulaku?

    ReplyDelete