ఇప్పటికీ నా ఫైళ్లలో రెండు పాతబడిన టెలిగ్రాంలు ఉన్నాయి. అవి మాసి, మూలలంట నలిగి ఉన్నాయి కాని అవి రెండూ నా జీవితంలో ఆకుపచ్చని జ్ఞాపకాలు. ఇప్పటికీ రెండు పెద్ద మలుపులకు అభిజ్ఞలవి. ఒకటి 54 సంవత్సరాల కిందట వచ్చినది. నాకు అంతర్విశ్వవిద్యాలయ నాటక రచనా పోటీల్లో నా ''అనంతం'' నాటికకు మొదటి బహుమతి వచ్చినట్లు ఢిల్లీ ఆకాశవాణి నుంచి వచ్చిన టెలిగ్రాం. రెండవది 51 సంవత్సరాల కిందట మా మామగారు పంపింది -నా పెద్ద కొడుకు పుట్టాడంటూ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
దొరకునా ఇటువంటి సేవ ? గొల్లపూడి వారు మీరు రాయండి , ఇంకా ఎక్కువ రాయండి , రాయమని ఆత్రేయ గారి ని అడగ గలమా , మీరు రాయడం పెంచండి దయచేసి , కోట్ల నమస్కారములు
ReplyDeleteMIIRU CEPPINADI NIJAM NENUKUUDAA MIITO EKIIBHAVISTAANU.
Deletemiito nenuu angiikaristaan
ReplyDelete