చమకం యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం. చమకం అంటే నాకెప్పుడూ చిన్న చూపే. కారణం కన్యాశుల్కం నాటకంలో గిరీశం. గిరీశం వెంకటేశంతో అంటాడు: ''మీ నాన్న ప్రతీ రోజూ దేవుడి ముందు కూర్చుని ఏం చేస్తాడనుకున్నావ్? ఓయి దేవుడా! నాకు సుఖమియ్యి. నా కోర్టు కేసు గెలిపించు. అల్లవాడి కొంపముంచు'' అంటూ దేవుడిని దేబిరిస్తాడు. 'చమే'అంటే 'నాకియ్యవయ్యా' అని అర్థం. నువ్వు కూడా నీక్కావలసినవన్నీ అడగొచ్చు. 'గేదె పెరుగూ చమే, చేగోడీ చమే' అని హితోపదేశం చేస్తాడు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
No comments:
Post a Comment