Sunday, August 11, 2013

టొమాటోలు - ఉల్లిపాయలూ

ఒక్కొక్కప్పుడు ఉద్యమాల వల్ల సాధించేవాటికన్నా ఉద్యమాల కారణంగా కలిసివచ్చే మేళ్లు -కొండొకచో రుచికరంగానూ, కడుపునింపేవిగానూ ఉంటాయి. అలాంటి సందర్భం -ఈ మధ్య చెన్నైలో కనిపించింది. అవేమిటి? టొమాటోలూ, ఉల్లిపాయలూ, అల్లం. ఎలాగో చెప్తాను. ఈ మధ్య ఉధృతంగా తెలుగుదేశంలో ఉద్యమం సాగుతోంది. ఎటునుంచీ లారీలూ, వాహనాలూ కదలడం లేదు.
పూర్తిగా చదవండి

1 comment:

  1. మీరెంత అదృష్టవంతులో కదా మారుతీరావు గారు. టొమేటోలు ఉల్లిపాయల గురించి కాదు. ఇంతలా భ్రష్టు పట్టిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కి దూరంగా ఉంటున్న మీలాంటి వాళ్ళని చూస్తే అసూయగా ఉంటుంది నా మట్టుకు నాకు (స్వంత గడ్డ మీద అభిమానం ఉండటానికీ దీనికీ సంబంధం లేదు).

    ReplyDelete