Monday, August 26, 2013

మాలతీ చందూర్ జ్నాపకాలు

నేను పుట్టిన పదేళ్ళకి ఆవిడ మొదటి కథ పుట్టింది. పేరు 'రవ్వల దుద్దులు '. ఏలూరులో ఆవిడ చిన్నతనం గడిచింది. తెలుగు భాషని డ్రాయింగు రూముల్లోకి తెచ్చిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు, బంగారు మామని పరిచయం చేసిన కొనకళ్ళ వెంకట రత్నంగారు, ఎంకి - నాయుడు బావ సృష్టి కర్త నండూరు సుబ్బారావుగారు, 'బాలబంధు ' బి.వి.నరసింహారావుగారు మొదలైన వారు ఇంటికి తరచు వచ్చిపోతూండేవారు.
పూర్తిగా చదవండి

6 comments:

  1. మీలాంటి ప్రముఖులు ఆమె గురించి వ్రాస్తుంటే , మాలాంటి చిన్నవాళ్ళు వ్రాసేదేమీ వుండదు చదవటం , అర్ధం చేసుకోవటం తప్ప .

    ReplyDelete
  2. మీ మాటల్లో మాలతి గారిని చూడగలగటం అక్షరానికున్న విలువను తెలియజేస్తుంది. సర్, నేను మీ అభిమానిని.

    ReplyDelete
  3. కొందరి గురించి పుస్తకాల్లో చదువుకుంటాం. మరికొందరి జీవితమే ఒక పుస్తకం. మాలతీ చందూర్ గారు రెండో కోవకి చెందినవారని నా అభిప్రాయం. ఎప్పటిలానే మీ వాక్యాలు, కళ్ళలో తడిని ఆగనివ్వలేదు. చెన్నై సాహితీ సభలు ఒక మూల స్తంభాన్ని కోల్పోయాయి.

    ReplyDelete
  4. malathi chandur gaari vishishtamaina vyakthitvaaniki- andamaina akshara roopaanni icchina maruthi rao ki manasaaraa abhinandanalanu teliyajesthunnaanu .

    ReplyDelete
  5. నమస్కారం!
    మీ నవల ‘సాయంకాలమైంది’ చదువుతున్నాను. అద్భుతంగా ఉంది. విశ్వనాథ వారి ‘వేయి పడగలు’ చదువుతున్న అనుభూతి కలుగుతున్నది (పోలికకు మన్నించండి).
    ఒక విషయం....
    నవల 31వ పేజీ, 10వ పేరాలో జయవాణి ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంటులో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నట్లు ఉంది. వెంకటాచెలాన్ని పెళ్ళి చేసుకున్నాక (చేసుకోకున్నా కలిసి ఉండడం ప్రారంభించాక) ఆమె ఉద్యోగాన్ని వదిలినట్టు ఎక్కడా చెప్పలేదు.
    99వ పేజీ, 3వ పేరాలో జయవాణి వరహాల శెట్టిగారి ఆసుపత్రిలో నర్స్ గా ఉద్యోగం సంపాదించుకున్నదని ఉంది.
    దీనికి మీ వివరణ ఇవ్వవలసిందిగా మనవి.
    కంది శంకరయ్య
    “శంకరాభరణం” బ్లాగు
    http://kandishankaraiah.blogspot.in

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete