ఈ దేశంలో నిజాయితీ బొత్తిగా చెల్లని సరుకు. ముఖ్యంగా ఆఫీసర్ల నిజాయితీ పక్కలో బల్లెం. ఆ విషయం ఎరిగిన చాలామంది ఐయ్యేయస్ ఆఫీసర్లు దీపముండగానే యిల్లు చక్కబెట్టుకుంటున్నారు. పాపం, శ్రీలక్ష్మి, రాజగోపాల్ వంటివారు వీధినపడి, కొందరు జైళ్ళలో పడినా మొత్తానికి నిజాయితీని అటకెక్కించడం బాగా కిట్టుబాటవుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
బాగా చెప్పారు. భారతదేశం ఒక "బనానా రిపబ్లిక్" లాగా తయారయ్యే దిశగా పతనమవుతోందనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.
ReplyDelete" దొరికితేనే దొంగలు. లేకపోతే మంత్రులు!" మన ప్రారబ్ధ్o. కాని తరాలుగా నిజాయితీని పెంచటం మరిచాం. దుర్గా శక్తి లాంటి యువత మాత్రం అడుగు వేయకపోతే, పరిస్థితులు ఇంకా దిగాజారిపోతాయి. యువత ఇలా నీతికి నిలబడితే దేశం బాగు పడే అవకాశం ఉంది.
ReplyDelete