ఈ మధ్య నార్వే, స్వీడన్ దేశాలకు వెళ్ళాను. ఆ దేశాలలో పర్యటించేటపుడు నన్ను ఆకర్షించేది చుట్టూ కనిపించే భవనాలూ, కట్టడాలు కాదు. వాళ్ళ జీవన సరళి, వ్యక్తిత్వ వికాసం, సామాజిక శీలం.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
మనకి మహాత్ములున్నారు. కానీ వ్యక్తిగత శీలాన్ని గర్వంగా నిలుపుకోగల, చాటుకోగల 'మనిషి 'లేడు.
ReplyDeleteidi adbhutamaina vakyam.
మనకి మహాత్ములున్నారు. కానీ వ్యక్తిగత శీలాన్ని గర్వంగా నిలుపుకోగల, చాటుకోగల 'మనిషి 'లేడు
ReplyDeleteఈ ఆఖరి వాక్యం ఫెళ్ళుమనే చెంప దెబ్బలా తాకింది సార్.
Sir.
ReplyDeleteGood experience and great narration.
But you have only mentioned that they all are small countries.It is always easy to manage a family with two kids;wife but its too difficult to manage a combined family I mean there will be difference of opinions.Moreover they all are of same culture & language where as we have too many cultures,languages,caste etc and etc…so its always difficult to manage for any party or any governance.
The major problem is population….When a toilet used by one or two it looks always clean..When used by 100 members you can see the condition same in india or in any western country.
chittasuddi anedi mukhyam. konthavarakaina kontha saadhinchagalamu kadaa!
Deleteఉద్యోగ రీత్యా కొంతకాలం గా పారిస్ లో ఉన్న నేను, ఇక్కడ చూసిందీ అదేనండి. ఉన్నత అధికారులు ఎందరో, కార్యాలయాలకి రైలులోనే వస్తారు. ఇంతవరకూ నేను ఒకసారి కూడా, ఓ నాలుగు కార్లు హడావిడి కాన్వాయ్ గా వెళ్ళడం చూడలేదు. సైరన్ తో, ప్రయారిటి తో, కనిపించే వాహనం ఒక్కటే, అది ఆంబులెన్సు. అడ్డంకులు అధిగమించి, ముందుకు సాగే, struggle for existence లో, ఎక్కడో నైతిక విలువల్ని, సామాజిక స్పృహ ని పోగొట్టుకున్నాం అనిపిస్తోంది. మీరు అన్నట్టు, నిజానికి మనకి మహాత్ముల కంటే, నిబద్దతతో నడిచే మామోలు మనుషుల అవసరమే చాలా ఉంది. చట్టాలు, ప్రభుత్వాలు, వ్యక్తిగత శీలాన్ని ఎలా పెంపొందించగలవు.. అబద్దాలు, అవినీతి, ఉగ్గుపాలతో పాటూ కుటుంబమే నేర్పుతుంటే..
ReplyDelete