Tuesday, November 26, 2013

మనిషీ - మహాత్ముడూ

ఈ మధ్య నార్వే, స్వీడన్ దేశాలకు వెళ్ళాను. ఆ దేశాలలో పర్యటించేటపుడు నన్ను ఆకర్షించేది చుట్టూ కనిపించే భవనాలూ, కట్టడాలు కాదు. వాళ్ళ జీవన సరళి, వ్యక్తిత్వ వికాసం, సామాజిక శీలం.
పూర్తిగా చదవండి

5 comments:

  1. మనకి మహాత్ములున్నారు. కానీ వ్యక్తిగత శీలాన్ని గర్వంగా నిలుపుకోగల, చాటుకోగల 'మనిషి 'లేడు.

    idi adbhutamaina vakyam.

    ReplyDelete
  2. మనకి మహాత్ములున్నారు. కానీ వ్యక్తిగత శీలాన్ని గర్వంగా నిలుపుకోగల, చాటుకోగల 'మనిషి 'లేడు

    ఈ ఆఖరి వాక్యం ఫెళ్ళుమనే చెంప దెబ్బలా తాకింది సార్.

    ReplyDelete
  3. Sir.
    Good experience and great narration.
    But you have only mentioned that they all are small countries.It is always easy to manage a family with two kids;wife but its too difficult to manage a combined family I mean there will be difference of opinions.Moreover they all are of same culture & language where as we have too many cultures,languages,caste etc and etc…so its always difficult to manage for any party or any governance.
    The major problem is population….When a toilet used by one or two it looks always clean..When used by 100 members you can see the condition same in india or in any western country.

    ReplyDelete
    Replies
    1. chittasuddi anedi mukhyam. konthavarakaina kontha saadhinchagalamu kadaa!

      Delete
  4. ఉద్యోగ రీత్యా కొంతకాలం గా పారిస్ లో ఉన్న నేను, ఇక్కడ చూసిందీ అదేనండి. ఉన్నత అధికారులు ఎందరో, కార్యాలయాలకి రైలులోనే వస్తారు. ఇంతవరకూ నేను ఒకసారి కూడా, ఓ నాలుగు కార్లు హడావిడి కాన్వాయ్ గా వెళ్ళడం చూడలేదు. సైరన్ తో, ప్రయారిటి తో, కనిపించే వాహనం ఒక్కటే, అది ఆంబులెన్సు. అడ్డంకులు అధిగమించి, ముందుకు సాగే, struggle for existence లో, ఎక్కడో నైతిక విలువల్ని, సామాజిక స్పృహ ని పోగొట్టుకున్నాం అనిపిస్తోంది. మీరు అన్నట్టు, నిజానికి మనకి మహాత్ముల కంటే, నిబద్దతతో నడిచే మామోలు మనుషుల అవసరమే చాలా ఉంది. చట్టాలు, ప్రభుత్వాలు, వ్యక్తిగత శీలాన్ని ఎలా పెంపొందించగలవు.. అబద్దాలు, అవినీతి, ఉగ్గుపాలతో పాటూ కుటుంబమే నేర్పుతుంటే..

    ReplyDelete