Tuesday, December 31, 2013

సమాధిపై ఆఖరి రాయి

 కుంభకోణం శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీకి చరమగీతమని చెప్పవచ్చుఆదర్శం అనే పేరునిదాని అర్ధాన్నీభయంకరంగా అనుభవంఅధికారంఅన్నిటికీ మించి విచక్షణవివేచన తెలిసిన నాయకులు భ్రష్టు పట్టించడానికి ఇది పరాకాష్ట.దేశంలో ఒక న్యాయాధిపతి జె.ఏ.పాటిల్ఒక మాజీ ప్రధాన కార్యదర్శి పి.సుబ్రహ్మణ్యం  కుంభకోణాన్ని పరిశీలించి ఇచ్చినరిపోర్టుని ఒక్కసారి చూద్దాం.
పూర్తిగా చదవండి 

1 comment:

  1. సమాధిపై ఆఖరు రాయి అని కాంగ్రెస్ "కల్చర్" మీద ఇక దాని పని అయిపోయింది అని మీరు అనుకుంటె పొరబాటు పడినట్టే. మన పురాణాల్లో రకరకాల రాక్షసులు ఉంటారు చూడండి, వాణ్ణి చంపటానికి కొడితే వాడి రక్తం కింద పడితే ఎన్ని చుక్కలు పడితే అలాంటివాళ్ళు అంతమంది పుట్టుకొస్తారని.. అలాంటి పరిస్థితే మన రాజకీయ పార్టీల దగ్గరా ఉన్నది, ముఖ్యంగా కాంగ్రెస్. కాంగ్రెస్ కు ఇంతమంది ఓట్లేసి ఎలాగైనా సరే గెలవటానికి కారణం నా దృష్టిలో అవినీతి పరులైన ప్రజలు. కాంగ్రెస్ చేసే వెధవపనులు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ప్రజలు మన సమాజంలో ఎక్కువయ్యిపొయ్యారు. అందుకనే మన పురాణాల్లో రాక్షలు ప్రబలినట్టుగా తయారయ్యింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన కల్ప వృక్షం అని ప్రజల్లో పేరుపడి ఉన్నప్పుడె గాంధీగారి మాటవిని మూసేసి ఉంటె, కాంగ్రెస్ పార్టీ పేరు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి శతాబ్ధాల పాటు వేయినోళ్ళ పొగుడుతూ ఉండేవాళ్ళు. కాని కాంగ్రెస్ కల్పవృక్షం మాట అటుంచి, సమాజానికి కలుపు మొక్కలాగ స్వతంత్రం వచ్చిని దశాబ్దాలలోపే తయారవ్వటం, సమాజంలో ఉన్న లంపెన్ ఎలెమెంట్స్ ను ప్రోత్సహించి పరిపాలనకు దిగటం మన దేశ దౌర్భాగ్యం. ప్రజల్లో ఎలగోలాగ బతికెయాలన్న దుగ్ధే దీనికి మూల కారణం. కాంగ్రెస్ పతనం 1969 మొదలయ్యి, ఆ పతనాన్ని 1979 లో పరాకాష్టకు ఇందిరాగాంధి తీసుకెడితే, ఆవిడగారి విదేశీ కోడలు, అదొక గొప్ప పనిగా చెత్త పనులు చెయ్యటం లో అందెవేసిన "చెయ్యి"/పార్టీగా కాంగ్రెస్ ను తీర్చి దిద్దేసి, ఇదేమిటి నేనింత కష్టపడితే నన్ను "కొంతమంది" తిట్టిపోస్తున్నారు అని విస్తుపోతున్నది. కలికాలం.

    ReplyDelete