Sunday, January 26, 2014

స్థితప్రజ్ఞుడు

అక్కినేనిని 51 సంవత్సరాలుగా అతి సమీపంగా చూస్తున్నవాడిగా, 65 సంవత్సరాలుగా ఆయన చిత్రాలని అభిమానిస్తున్నవాడిగా -అక్కినేనిలో అతి విచిత్రమైన విపర్యయాలు కనిపిస్తాయినాకు. ఆయన దేవుడిని నమ్మరు. ఆయన యింట్లో గోడలకి దేవుడి పఠాలను చూసిన గుర్తులేదు. కాని దేవుడి పాత్రల్నీ, భక్తుల పాత్రల్నీ ఆయన నటించిన తన్మయత్వం, తాదాత్మ్యం అపూర్వం. కాళిదాసు, తుకారాం, నారదుడు, విప్రనారాయణ, భక్త జయదేవ -యిలా ఎన్నయినా ఉదాహరణలు మనస్సులో కదులుతాయి
పూర్తిగాచదవండి

5 comments:

  1. అక్కినేని నాగేశ్వరరావు గారి వ్యక్తిత్వ స్వభావాలను వివరిస్తూ మీరు రాసిన నివాళి బాగుంది; అర్థవంతంగా ఉంది.

    ReplyDelete
  2. Hello Sir,

    It's one of those articles, which needs to be read and re-read many a times, while still longing for more. Great article on a great man.

    I wish muLLapuuDi ramaNa gaaru was there to see this wonderful ending to his 'kathaa naayakuDu'.

    BTW, reg. 'పుష్య బహుళ పంచమి', I just checked the panchangam. It says, పంచమి ended at 21st Jan 9PM. But ANR gaaru died on 22nd Jan wee hours. Am I missreading the panchangam, here?

    -sarathi.

    ReplyDelete
  3. చాలా వివరంగా వ్రాసారు.
    ఒకరి జీవిత కాలంలో
    30-35 ఏళ్ళు పని చెయ్యడమే గొప్ప
    రెండు జన్మలకు సరి పడా 71 ఏళ్ళు
    పని చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా చాలదు.
    ఆదర్శప్రాయమైన జీవితం ఆయనది.
    hats off to him!!

    ReplyDelete
  4. మన అక్కినేని గారే కదా, ఎంత కాలమైనా ఉంటారనిపించేది. ఆయన మరణం గురించి ఊహించను కూడా లేదు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ ఛలోక్తులు విసురుతూండే ఆయన పడుకొని కనిపించేసరికి తట్టుకోవడం కష్టంగా ఉంది.
    మాధురి.

    ReplyDelete