ఈ మధ్య షూటింగుకి రాజమండ్రికి వచ్చాను. అక్కడ ప్రతీ వీధి జంక్షన్‌లోనూ కనిపించిన దృశ్యం నాయకుల విగ్రహాల మీద ముసుగులు. మా మిత్రుడిని అడిగాను -కారణమేమిటని. ఎన్నికల నిబంధనలు -అన్నాడాయన. పాపం, మన నాయకులు -తమ ప్రచారానికి విగ్రహాల్ని ప్రతిష్టించారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Maruthi Rao Gaaru, Namasthe I'm Ravi Kiran from Chennai. I regular check your blog from Koumudhi . The recent article published on 23rd Mar 2014 is a definite eye opener. Thank you for a great article.
ReplyDeleteట్యాంకు బండ్ పై మహనీయుల విగ్రహాలను తెలంగాణా వాదులు ధ్వంసం చేసిన సంఘటన ఇప్పటికీ గుర్తు .. మూర్ఖుల మనస్సు రంజింప జేయటం ఎవ్వరి తరం కాదు .. త్యాగయ్య , శ్యామ శాస్త్రి , ముత్తుస్వామి దీక్షితార్ లాంటి వాగ్గేయ కారులు ఈనాటి తమిళనాడు కి చెందినా వారు.. అయినా వాళ్ళ రచనలు అన్ని తెలుగు బాష లో ఉండటం మన ఘర్వ కారణం .. పక్క రాష్ట్రాలలో బాష కు ఇస్తున్న ప్రాముఖ్యత విలువ మన తెలుగు కు అందకపోవటం చాలా బాధా కరం .. మన వాళ్ళు వట్టి వెదవాయి లోయి (గురజాడ )
ReplyDelete