గత సోమవారం శ్రీలంక నెదర్లాండ్‌ల ఆట ముగించే సమయానికి ముందుగానే టీ20 క్రికెట్ ఆటలో ఓడించింది. ఇంకేం చెయ్యాలో తెలీక నాకు చాలా యిష్టమైన ఛానల్ 'టైమ్స్ నౌ'కి వెళ్లాను. అప్పుడే శ్రీరామ సేన నాయకులు ప్రమోద్ ముతాలిక్ గారి వీరంగాన్ని చూసే అదృష్టం కలిగింది. అయ్యో! కాస్తముందుగానే ఈ అదృష్టాన్ని పుంజుకోలేకపోయానే అని బాధపడుతూ ఈ వినోద ప్రదర్శనని తిలకించాను.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
లౌకిక వాదం పేరిట మెజారిటీ మతాన్ని తీవ్ర విమర్శలు చేస్తూ, వెర్రెక్కినట్టుగా ప్రచారం చెయ్యటం వల్ల వచ్చిన విపరీతపు రియాక్షన్ ఈ ముథాలిక్. ఇలాంటి ముథాలిక్ ల కంటే కూడా భయంకరమైన వాళ్ళు రాక ముందే ఈ లౌకిక అరాచక వాదులను కట్టడి చెయ్యాలి. సెక్యూలర్ ఫండమెంటలిస్టులు చేసే వెర్రి మొర్రి వ్యాఖ్యలు, చేసే పిడివాదాలు, విపరీతపు పక్షపాత ధోరణి, శత్రుదేశాలను వెనకేసుకు రావటం, మన దేశం మీద దురాక్రమణ చేసి మనల్ని బానిసలుగా చేసి పరిపాలించిన వాళ్ళను సమర్ధించటం వంటి దుశ్చర్యలు, ఇలాంటి ముథాలిక్కులను పుట్టిస్తున్నాయి. ముథాలిక్ రోగ లక్షణమే కాని రోగానికి అసలు కారణం లౌకిక మూఢులు మాత్రమే అని నా అభిప్రాయం. దేశాన్ని ఈ లౌకిక రోగం నుంచి కాపాడితె, ముథాలిక్కులు పుట్టరు. వాళ్ళు పుట్టటానికి పనికి వచ్చే వాతావరణం లేకుండా చేస్తే ఎక్కడనుంచి వస్తారు! మురికి లేకుండా మలేరియా దోమలు రావు. ప్రస్తుతానికి మన దేశంలో లౌకిక వాదం దానికి వామపక్షం తోడయ్యి, ముథాలిక్కుల వంటి మలేరియా దోమలు పుట్టే మురికి తయారుచేశాయి, చేస్తున్నాయి. ఆ మురికిని కాంగెస్ గత 60 ఏళ్ళబట్టి విజయవంతంగా ప్రయోగిస్తూ, తన రాజకీయ పబ్బం గడుపుకుంతున్నాని మురిసిపోతున్నది. ఈ మురికిని నిర్మూలించాలి ముందు.
ReplyDeleteగురువు గారు / తాత గారు / Sir,
ReplyDeleteమీరు వర్తమానం పై విసిరే వ్యంగోక్తులు, చారిత్రక, సాహిత్య విషయాలు తెలుసుకోవడానికే Koumudi.com ని చూస్తూ వుంటాను. అలాగే Times Now channel లో ప్రసారమయ్యే News Hour program videos ని ఇక్కడ చూడవచ్చు http://www.timesnow.tv/The-Newshour/videolist/4310636.cms