నేను తేలికగా 51 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నాను. రచనలు చేశాను. నటించాను. గొప్ప గొప్ప సినీమాలను చూశాను. కళ్లముందు పంచ రంగుల కలల్ని ఆవిష్కరించే అతి ఆకర్షణీయమైన మాధ్యమం సినీమా అని మొన్న మొన్నటిదాకా నమ్మాను. కాని ఆ నమ్మకం ఇప్పుడిప్పుడే సడలిపోయింది. సినీమా కంటే -కళ్ల ముందు వెయ్యి రంగుల కలల్ని ఆవిష్కరించగలిగిన శక్తీ, సామర్థ్యం వున్నది రాజకీయరంగమని, ఏ నటుడూ రాజకీయ నాయకునికి సాటిరాడని ఇప్పుడిప్పుడే రుజువవుతోంది.
Sunday, April 27, 2014
Sunday, April 20, 2014
కాశీ మామయ్యలు
ఇటీవల ఒక దినపత్రికలో ఒక ప్రకటనని చూశాను -'కనబడుటలేదు' అంటూ. ఏలూరు వోటర్లు నగరంలో గోడల మీద ఈ ప్రకటనని అంటించారట. ''మా ఏలూరు లోక్‌సభ ప్రతినిధిగా మేము ఎన్నుకున్న ఎం.పి., కేంద్ర మంత్రి... గత కొన్ని రోజులుగా కనిపించుటలేదు. వారి ఆచూకీ తెలిపిన -వారికి తగిన బుద్ధి చెప్పబడును'' -ఇదీ ప్రకటన.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Tuesday, April 15, 2014
బూతు పురాణం!
కాంగ్రెసుని దారుణంగా దుయ్యబట్టే కార్యక్రమాన్ని ఈ మధ్య ఛానల్లో చూశాను. ఇటీవల కాంగ్రెసు మీద ఎవరు దుమ్మెత్తిపోసినా అది ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తోంది సమృద్దిగా. ఆ అమ్మాయికి పాపం -తెలుగురాదు. ఆ విధంగా టీవీ ఏంకరు కావడానికి మొదటి అర్హతను సంపాదించుకుంది. ఆమె మాటకన్నా - మాట్లాడే విషయం రాణిస్తోంది కనుక - ప్రేక్షకులు ఆమెని భరిస్తున్నారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, April 7, 2014
నీ బాంచెన్, కాల్మొక్కుతా
ఈసారి ఎన్నికలలో నన్ను గొప్పగా ఆకర్షించిన ఎడ్వర్టైజ్‌మెంట్ -కాంగ్రెస్‌ది. మేడమ్ సోనియా గాంధీ ఓ నేలబారు పల్లెటూరు ముసలమ్మని చిరునవ్వుతో కావలించుకోవడం అతి అపురూపమైన, అరుదైన సుందర దృశ్యం. నేను సినిమా నటుడిని. నా ఉద్దేశంలో ఈ పల్లెటూరి మనిషి -ఏ సినిమా నటో కావచ్చు
పూర్తిగా చదవండి
Subscribe to:
Posts (Atom)