Monday, January 25, 2010

ఒక డిమాండ్

ఆ మధ్య మా తమ్ముడు అన్నాడు. “నువ్వు అన్ని రంగాలలో పనిచేశావు. ఒక్క రాజకీయ రంగమే మిగిలిపోయింది”అని. చాలా సంవత్సరాలుగా చాలామంది పెద్దలు నన్ను ఎన్నికలలో పోటీ చెయ్యమని రెచ్చగొడుతూ వచ్చారు. పార్టీల్లో చేరడానికి ప్రోత్సాహకాలు, తాయిలాలు చూపుతూ వచ్చారు. అయితే ఓపికలేని కారణాన, ఇంత ఆలశ్యంగా పోటీల్లో దిగే శ్రమకి భయపడి ఆగిపోయాను.
పూర్తిగా చదవండి

2 comments:

  1. ఇదే౦ చోద్యమ౦డీ, మీరు మరీ ఇ౦తగా అసూయ పడితే ఎలా?

    ఏక౦గా ఒకప్పటి మన ప్రధానే, బహిర౦గసభలలో నిద్ర పోవట౦ చూడలా? ఇవన్నీ ఒక లెఖ్ఖా? అయినా వారు మాత్ర౦ మనుషులు కారూ? కేవల౦ నిద్రపోతున్న౦దుకే మీరు మన దౌర్భాగ్యాన్ని తిట్టిపడేస్తే ఎలా? అసలే మన ముఖ్యమ౦త్రికి అసలు పనేమీ లేదు. మీరిలా కడిగి పడేస్తే, రేపు ఆ మాత్ర౦ పిట్ట కధలకు కూడా మన౦ కోర్ కమిటీల/అమ్మ అనుమతికోస౦ వేచిచూడాల్సి వస్తు౦ది.

    ఇ౦తకూ మీకు ఒక మ౦త్రి పదవి కావాల౦టారు అ౦తేగా, ఒక రె౦డు రోజులు నిరాహార దీక్ష, ఒక రాజీనామా(దేనికో ఒక దానికి) చేసి రాజ్యా౦గ స౦క్షోభ౦ సృష్టి౦చేయ౦డి చాలు, ఇట్టే పనయిపోతు౦ది. కొ౦చె౦ ఎఫెక్టు రావాల౦టే ఒక జె.ఎ.సి ని ఏర్పాటు చేయ౦డి.

    ReplyDelete