1968లొ నేను విజయవాడ ఆలిండియా రేడియోకి బదిలీ మీద వచ్చేనాటికి పురాణంగారికి సహాయకులుగా భరాగో “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో చేరారు.
“మీ చేసిన సాహితీ వ్యవసాయం చూసి మీరెంత పెద్దవారోననుకున్నాను” అన్నారు నన్ను చూసి.
“మీ కధలు చదివి మీరెంత చిన్నవారోననుకున్నాను” అన్నాను నేను. అలా ప్రారంభమయిన మా స్నేహం, ఆత్మీయమయి మొన్నటిదాకా సాగింది. ఆ రోజుల్లోనే నేను రాసిన “వెన్నెల కాటేసింది” నవలకి తన ముత్యాలలాంటి తన చేతిరాతతో ముస్తాబు చేసి, బంగీ కట్టి ఎమ్.ఎన్.రావు(ఎమెస్కో)కి పంపేదాకా పూనుకున్నది భరాగోయే. ఈ పనిని ఒక ఉదాత్తమయిన సేవగా చివరిదాకా నడిపిన ఓ ఉద్యమం భమిడిపాటి రామగోపాలం.
పూర్తిగా చదవండి
Sunday, April 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
చిన్నప్పుడు రామగోపాలం గారి కథలు DD8లో సీరియల్ గా వచ్చేవి. రామగోపాలం గారి బంధువు శ్రీమన్నారాయణ గారు మా వెనుక ఇంటిలో ఉంటున్నారు. అతను కూడా రామగోపాలం గారి గురించి చెప్పేవారు.
ReplyDeleteభరాగో గారు వ్రాసినట్లే, "ఈ మాట గురొస్తడికల్లా నాకు ఐస్ లోంచి వాటర్ ఒచ్చేస్తోంది". ఇంక వ్రాయడం నా వల్ల కావట్లేదు..
ReplyDeleteభవదీయుడు
సీతారామం
I had seen Bhamidipati Ramagopalam Kathalu on DD and was attracted by the simplicity and simple humour. But I didn't know that he was alive till he passed away. This is the pitiable state of myself and the likes of me. Somebody please try to bring about a series on Living Legends. Also pleas let me know if BhaRaGo's works are available on the net.
ReplyDeleteచాన్నాళ్ళ క్రితం.. వంటొచ్చిన మొగాడు, ఇట్లు మీ విధేయుడు కధలు చదివినప్పుడు, ఈ హాస్య రచయిత గురించి ఇన్ని విషయాలు తెలియవు.
ReplyDeleteవారి పరిస్థితి అలా వున్న, పాఠకులని అంత నవ్వించిన మహా మనీషికి జొహార్లు!
Hi Sir, Belated Happy Birth Day Wishes !!
ReplyDelete