అందరిమాటా ఏమోగానీ- నేను మాత్రం ఈ సంవత్సరం లలిత మోడీకి భారతరత్న గౌరవం లభిస్తుందని ఆశించాను. లభించనందుకు నిరుత్సాహ పడ్డాను.అడ్డమయిన వాళ్ళకీ అన్నీ పంచుతూండగా లలిత మోడీకి కనీసం పద్మవిభూషణ్ యివ్వవలసింది.
పూర్తిగా చదవండి
Monday, April 26, 2010
Subscribe to:
Post Comments (Atom)
గుండె దిటవుచేసుకోండి మారుతీరావుగారు,
ReplyDeleteలలిత్ మోడీకి యే మోళీయో చేసో,మరొక మోడీని బ్రతిమాలో ఘనమైన పునస్కారం లభించేప్రయత్నాలు ఒకవైపు జరుగుతూనే ఉంటాయిలెండి.అయినా అతగాడిక ఇప్పుడేమంత వయసు మించిపోయిందని??కాస్త శ్రద్ధ చూపితే భారతరత్న యేం ఖర్మ నోబెల్ ప్రైజుకూ ఎగబాకొచ్చు.
well said!!
ReplyDeleteవేలంలో కొచ్చి బదులు అదానీ కి వచ్చుంటే, మోడీ కి రెండు బెల్లం ముక్కలు ఎక్కువ దక్కుండేవి
ReplyDeleteఏదో సామేత చెప్పినట్టు: దొంగలు పంచుకోటంలో గొడవొచ్చి అందరూ దొరికిపొయినట్టుంది
ఈ మొత్తం వ్యవహారంలో, నాకు అర్ధం కానిది: మోడీ కి ఇంతమంది చదువుకున్న అభిమానులు ఎలా పుట్టుకొచ్చారు?? మోడీ ఒక్కడికే కాదు, వాడి అభిమానులందరికీ భారతరత్న ఇవ్వొచ్చు.
Super
ReplyDeleteWell said!
ReplyDeleteఅసలు అవినీతిని చట్టబద్ద౦ చేస్తే తప్పే౦ట౦టా?
ReplyDeleteఈ మద్య నానా రకాలనూ చట్టబద్ద౦ చేసేస్తున్నారు కదా!!
మోడీ అడ్డ౦గా దొరికిపోయాడుగానీ, మన రాజకీయ నేతలను పట్టుకోవడ౦ ఆ మోడీకైనా చేతనౌనా?
Gollapudi Gaaru:
ReplyDeleteI understood your sarcasm.
In my earlier comment, I was referring to all thos Modi followers who are tweeting-in their support.
Last year I suppose, Shah Rukh entertained our cricketers in a programme. He was the host. He invited every player to dance with a girl. A few danced, a few danced with shy, one or two danced with Shah Rukh because they were too shy. I was astonished to see these one or two dance very energetically with girls during a night party after the match. IPL is no joke. It transformed them completely and made them SOCIALIZE well. It is Instant Polishing League.
ReplyDeleteI don't understand why my comment was not published. Maybe you are very busy.
ReplyDelete