Sunday, April 4, 2010

పెంటపాటి బైరాగి క్రీడ

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అవధానిని పెంటపాటి బైరాగి అన్నారు-కచ్చితంగా. ఇది వినడానికి క్రూరమయిన మాటగానే కనిపిస్తుంది. అవధానంలో బోలెడన్ని పద్యాలుంటాయి. కాని కవిత్వం ఉండదు. అవన్నీ కాగితం పువ్వులన్నారు.
ఈమాటతో పూర్తిగా ఏకీభవించడం కష్టం. దానికి ఉదాహరణ వారే. తమ గురువులు రామకృష్ణశాస్త్రిగారు క్షేమేంద్రుడి గ్రంధానువాదంలో ఉత్పలమాలలో రెండు పంక్తులు చెప్పగా-
ఆరును నేడు పాదమున కక్షరముల్ గల వృత్తమందు న వ్వారిజ సంభవాస్యముల వాసమొనర్చెడి వాణి నిల్వగా నేరదు....
అనగానే సుబ్రహ్మణ్య శాస్త్రిగారు-
పూర్తిగా చదవండి..

5 comments:

  1. I wish this 'temporary' becomes 'permanent' in case of cricket. I never watched Test Cricket. As a teenager I watched One Days, though didn't know the game in depth. As an adult I stopped watching even the beginning of One Days with a fear that it would eat away my entire day. Iam happy, till today, for that because I could fulfill my responsibilities and duties atleast fairly. My happiness continues as Iam back to watching cricket in the form of sweet and short 20 - 20. Yes, Iam not lost. Iam one among the majority Indians.Iam, once again, learning to watch cricket.

    Thanks for helping me know about your knowledge in literature by writing about Avadhanam.

    ReplyDelete
  2. "అవధాన ప్రయోజనం సాహిత్యం మీద జన బాహుళ్యానికి అభిరుచిని కలిగించడం."
    I agree with this quote.

    ReplyDelete
  3. మారుతీరావు గారు:

    ప్రస్తుత పరిస్తితి చూస్తే, సాహిత్యంలో కూడా, తాత్కాలికమే శాశ్వతం అయ్యేటట్టుంది.

    ఈ తరం తెలుగు వాళ్ళలో ఎంత మందికి అవధాన ప్రక్రియ అర్థం అవుతుంది?
    ఇక పెంటపాటి బైరాగి క్రీడ అర్థం కాని వాళ్ళకి రామాయణ/భారతాలు (పద్య కావ్యాలు) ఎక్కడ అర్థమవుతాయి?


    ఇప్పటి జనాలకి, పద్యాన్ని వృత్తంలో చెపితే చాలా మందికి అర్థం కాదు.

    అంచేత, నా అభిప్రాయంలో అవధానంలో కూడా, ఇంకొక పెంటపాటి బైరాగి అవధాన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అందులో పద్యాలన్ని వచనాలుగా చెప్పి అవధాని 20-20 క్రికెట్టు లాగా జనాలకి చేరువ అవుతాడు.

    కానీ దాన్ని అవధానం అంటారా అనేది ఒక ప్రశ్న.

    ReplyDelete
  4. ఈసారి నా సమాధానము చాలా పెద్ద గా ఉన్నందున, నా బ్లాగ్ లో పోస్ట్ చెయ్యవలసి వచ్చింది.

    http://critiquesparadise.blogspot.com/

    క్షమార్పణలతో
    సీతారామం

    ReplyDelete