Sunday, June 27, 2010

పేదరికం పెట్టుబడి

ప్రతి మంగళవారం మా పెద్దబ్బాయి వడపళనిలో కుమారస్వామి గుడికి వెళుతుంటాడు. ఆ గుడి ముందు ఓ 65 సంవత్సరాల ముసిలావిడ బిచ్చమెత్తుకుంటుంటుంది. నాకోసారి ఆమెని చూపించాడు. ఆమెకి ఓ వసతిని కలిపించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆమెకి కావలసిన చీరలు కొనిపెట్టాడు.
పూర్తిగా చదవండి

9 comments:

  1. మీ మాటలు వింటుంటే... లీడర్ లో విపులంగా చెప్పిన మీ డైలాగుల్లా ఉన్నా... వ్యంగ్యం అనిపించే నిజాలపాలు ఎక్కువగా కనిపించింది.

    గొల్లపూడి గారూ... నాదో చిన్న సందేహం... మీకు వారం వారం ఠంచనుగా వ్రాయడం కోసం టాపిక్స్ ఎలా దొరుకుతాయి...? అడుగుతుంటే అనిపిస్తుంది... మన సమాజం ఇంత దారుణంగా ఉందా (ఎంత వ్రాసినా ఇంకా మిగిలేంత) అని. మీరు ఇలాగే వ్రాస్తూ (మాలాంటి వాళ్ళని వివేకవంతుల్ని చేస్తూ) ఉండాలని కోరుకుంటూ...

    గీతిక

    ReplyDelete
  2. This is a good one Sir !
    Govt. can eliminate the poverty until the people are motivated to come out of it.

    ReplyDelete
  3. అద్భుతమైన వ్యాసం వ్రాశారండి.

    ReplyDelete
  4. సమాజం పెద్ద పాఠశాల. ఎప్పటికప్పుడు పాఠాలు నేర్పుతూనేవుంటుంది.నేర్చుకునే దౄష్టి ఉన్నవారికి పాఠాలు నేర్పే ఉపాధ్యాయులు సమస్యలు.

    ReplyDelete
  5. అందుకేనేమో స్వామి వివేకానంద "ప్రతీ వ్యక్తీ తనను తాను ఉద్ధరించుకుంటే సమాజాన్ని ఉధ్ధరించినట్లే" అన్నారు.

    ReplyDelete
  6. ఒక మనషికి ప్రాధమిక అవసరాలలో లోపముంటే ముందుగ అది అతని వ్యక్తిగత సామర్ధ్య లోపం.!
    దానిని అతడు స్వప్రయత్నంతోనే అధిగమించాలి,అదే శ్రీకృష్ణుడు చెప్పిన "ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం "(ముందుగా తనను తానూ వుద్ధరించుకోవాలి ! )
    అందుకు అతని శారీరక లోపం అడ్డు వస్తే అలాంటి వ్యక్తికి తోటి మనిషి గా సాయం చేయటం మన విధి .
    అలా చేయలేకపోతే , అది సామాజిక అసమానతకు దారితీస్తుంది.
    అంతే కాని ఒక మనిషి ఉపాధి ని దెబ్బతీసే సహాయం అతడిని తప్పక సోమరిపోతుని చేస్తుంది.
    "శారీరక లోపాలు వున్నవారు బ్రతకడానికి కూడా అర్హులు కారని" చెప్పిన కమ్యూనిజం కన్నా సోషలిజం గొప్పది !అని నా భావన .

    ...మీ సావిరహే

    ReplyDelete
  7. చాల గొప్పగా రాశారండి. ఈ వ్యాసాన్ని మాకందించినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. పేదరికం ఒక వ్యసనం. ఏం చెప్పారండి!!! ఇంతవరకు నేను అసలు ఈ విధంగా ఆలోచించనేలేదు. గీతిక డౌటే నాకు ఉంది. అసలు వారం వారం రాయడానికి మీకు టాపిక్ ఎలా దొరుకుతుంది??

    ReplyDelete