Sunday, September 26, 2010

ఆటలో అరటిపండు

కామన్వెల్తు క్రీడలవల్ల చాలా ఘోరాలూ, అవినీతీ సాగిపోతోందని, కోట్ల కోట్ల డబ్బు కాజేశారని, మన దేశం పరువు ప్రతిష్టలు మంటగలిసి పోతున్నాయని ఈ మధ్య చాలా ఛానళ్ళూ, పత్రికలూ ఘోషిస్తున్నాయి. కాని వీరికి దృష్టి లోపం ఉన్నదనీ, అవన్నీ కిట్టని వాళ్ళ మాటలనీ నేను రూఢీగా చెప్పగలను.
పూర్తిగా చదవండి

5 comments:

  1. CWG అంటే కాంగ్రెస్ వెల్తు గేం అనిపిస్తోంది. ఇన్నేళ్ళు గా అక్రమాలు జరుగుతున్నట్లు (కేంద్ర, ఢిల్లీ రాష్త్ర) ప్రభుత్వాలకీ, కాంగ్రెస్ పెద్దల కీ (పెద్దావిడ కీ?) తెలియదని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వం. కిలాడీ గారు (అసలు పేరు కల్మాడీ గారు అనుకుంటా) ఒక్కరే భాద్యులు కారు. పరువు ఎలాగూ పోయింది, మీరన్నట్లు అన్ని పతకాలూ మనకే రావచ్చు, కానీ నిజం గా బంగారం, వెండి, కాంస్యం ల తో చేసినవో లేక పై పై మెరుపులో కూడా త్వరలోనే తెలుస్తుంది.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  2. మారుతీరావుగారూ నమస్తే. నాకు ఒక్కటే అనుమానం. ఈ కామన్‌వెల్త్ ఆటలను ఢిల్లీలోనే ఆడాలని ఏమైనా నిబంధన ఉన్నదా. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న స్టేడియాల్లో ఆడకూడదా?? ఈ విషయం మీద నా బ్లాగ్ సాహిత్య అభిమానిలో ఒక చిన్న వ్యాసం వ్రాశాను ఈ కింది లింకు నొక్కి చూడగలరు.

    http://saahitya-abhimaani.blogspot.com/2010/09/blog-post_25.html

    ReplyDelete
  3. Dear Maruthi rao garu,
    It is very sad to know that India spends a lot of money to conduct common wealth games. I don't know how much money is contributed by our country alone. I personally feel that our prime minister should have appointed a honest and capable person (perhaps an excellent committee) to organize this event. Why don't these people learn from China which has conducted the recent Olympic games in an outstanding way. It would be better for our country to improve the basic infrastructure to practice sports and games as well as appointing good coaches to train the athletes/sports persons. I know that our famous shooters don't even get bullets to practice shooting. My own student, who is a great athlete joined SAI but our government could not provide enough confidence for him that his career would be able to support his family..He is now working as a clerk. There are several people out there who are really talented in sports/games and if our country wants to make great sports men/women, then they have to do talent search (just like in China) and support those talented young people to get good training. i am really sad to know that Politics/politicians do not plan for the bright future of our sports/games. There is no purpose of our country hosting international games, if it it is not capable enough to have a handful of honest men who would organize the event and make it a great success. I would really appreciate your commitment in educating the people about the present political/social scenario in our country..Thanking you..Malli

    ReplyDelete
  4. అందరికీ మహాత్ముని పుట్టిన రోజు శుభాకాంక్షలు
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  5. మీడియా కొంచం ఎక్కువ చేసి రాసినా, అక్రమాలు అబధ్ధం కాదు. ప్రపంచ దేశాల దగ్గర తలెత్తుకునేలా నిర్వహణ ఉండాలి గానీ, పరువు తీసుకునేలా ఉండ కూడదు. కానీ, మీడియా గేమ్స్ అవుతున్నంతవరకైనా కొన్ని ఆంక్షలు అవసరం
    http://vennelalu.blogspot.com

    ReplyDelete