Sunday, October 17, 2010

ప్రేమ పుస్తకం

నా జీవితంలో రెండే రెండు సార్లు పరిశోధనాత్మకమైన నవల రాయాలని తహ తహలాడాను. రెండూ రెండు విచిత్రమైన, అనూహ్యమైన సందర్భాలు. రాజీవ్ గాంధీ హత్యలో పాత్రను పోషించిన ఓ నర్స్ కూతురు నళిని గురించి - ఆమె పుట్టుక, పెరిగిన వాతావరణం, ఓ భయంకరమైన మారణ హోమంలో భాగం కావడానికి ఏయే పరిష్తితులు దోహదమయాయో - తీరా అరెస్టు అయాక మురుగన్ ను పెళ్ళిచేసుకుని, అతనితో సెక్స్ లో పాలుపంచుకుని బిడ్డని కనడం - ఇవన్నీ మనస్తత్వ శాస్త్రానికి, విచిత్రమైన కోణాలను ఆవిష్కరించే కథనం. రెండవది -
పూర్తిగా చదవండి

11 comments:

  1. nijam ga maanavata pramaanalaku,karmikula orpu ki idi chakkani nidarshanam andi.
    Meeru ee sanghatana meeda pusthakam raayalani,anduku tagina sahayam labhinchi ,vijayam sadhinchalani ..ee vijaya dashami sandharbhanga manaspoorthi ga korukuntunnanu.

    ReplyDelete
  2. మనిషి చావుకీ, బ్రతుకు కీ, నెలసరి ఆదాయం బట్టి విలువ కట్టే, మన లాంటి దేశాల్లో, ఆ పుస్తకాన్ని పాఠ్య పుస్తకం గా పెట్టినా తప్పు లేదు. పొరపాటున, మన దేశం లో, ఇంతటి ప్రయత్నం జరిగినా, ఆ గొట్టం లో , మొదట ఏ న్యూస్ ఛానల్ విలేకరో (నిజానికి యాంకర్ అనాలేమో) దిగిపోయేవాడు మైక్ పట్టుకుని. ఏది ఏమైనా, ప్రపంచాన్ని ప్రేమించడమే తేలిక సార్, ప్రక్క ఇంటివాణ్ణి ప్రేమించడమే కష్టం. మన దేశం లో, ౩౩ మందిని రక్షించడానికి, ఇంత కష్ట పడక్కర్లేదేమో కూడా, అవసరం ఉన్న, ఓ పనిచేసే ట్రాఫిక్ సిగ్నల్ పెడితే చాలు.

    ReplyDelete
  3. నమస్కారం గురువు గారూ,
    ఇటువంటి విషయాలని ప్రముఖంగా చూపించడం లో మన వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా నేర్చుకోవలసినది చాలా ఉంది.
    ఈ బ్లాగు చదివిన 'మాస్టార్లు' తమ స్కూలు పిల్లలతో ఈ గొప్ప విషయాన్ని చర్చించాలని కోరుతున్నాను.
    మీ ఆలోచన గ్రంధస్తం కావాలని ఆశిస్తున్నాను.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  4. Every word of yours regarding the Chili incident is very true. I also agree with Vijaya Bhaskar garu.

    ReplyDelete
  5. నిజమే అండీ...ఇలాంటి విషయాలు మరుగునపడే కంటే పుస్తకరూపం లో ఐతే చిరకాలం నిలిచి ఉంటాయి...భావితరాలకి మార్గదర్సకం చేస్తాయి... కాని చిలీ ప్రభుత్వాన్ని,ప్రజలను నిజంగా అభినందించాలి...ఒక్కొక్క కార్మికుడు బైటికి వస్తుంటే వారిని ఆలింగనం చేసుకుని స్వాగతం పలికిన రాష్త్రపతి దంపతులు చాలు ఆ దేశం ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో తెలుసుకోవడానికి...కాని మన దేశ జాతీయ పత్రికలు ఇలాంటి గొప్ప విషయాన్ని ఏదొ నామమాత్రంగా ప్రస్తావించాయి...ఇక ప్రాంతీయ పత్రికలైతే మొక్కుబడిగా వ్రాసి చేతులు దులిపేసుకున్నాయి....మనవాళ్ళకి డబ్బులు తినే వాటిమీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి మంచి వాటి మీద ఎందుకుంటుంది లేండి!!

    ReplyDelete
  6. Anthaa bavunnadi kaani, మురుగన్ ను పెళ్ళిచేసుకుని, అతనితో బిడ్డని కనడం
    antey sariptundi kadaa "సెక్స్ లో పాలుపంచుకుని" ani yenduku raasaaru sir?

    ReplyDelete
  7. Ramprasad Garu..
    Very nice question.Nalini's character looks to me as one having a psychological implication. Coming from a commonest of common background and participating in a diobolical assassination of a country's erstwhile prime minister, in which 18 other persons died, she must have some black dents in her psyche in her early childhood. Was she a victim of child abuse? Did she have any criminal intent from her early childhood? Was there any vengeful or supressed emotions leading to her participation in a mind boggling murder conspiracy of such dimensions? An enquiry will open up many dark areas in her psyche. And after committing a crime which stunned the world- a person must have undergone unimaginable emotional upsurge. It is unfathomable. What is the escape from such an emotional upheaval? According to freudian theory, the biggest ventillation is sex.A typical example is Ajmal Kasab. After a gory massacre of international implications- he is resoting to all sorts of tantrums- laughing, getting bored with proceedings in the court etc. It is a pervert ventillation of a diobolical criminal. Sex is another best escape. You require a pleasant, romantic mood to have sex or a volcanic eruption of emotions to escape through sex. Imagine a rapist committing sex on a girl who is resisting, wailing and struggling to get free. It is another expression of animal libido. The more you study the character in minutest deatil, the more you will be 1.surprised, 2.informed. It is typical psychic case. That is what I meant when I specifically focussed on having "sex'' not in a routine fashion, but as a means to escape from terrible emotional turmoil.
    Gollapudi Maruthi Rao

    ReplyDelete
  8. Gollapudi gaariki namaskaram. chala kalam kritam
    kodavaganti kutumbarao gaari "chaduvu" AIR lo vachedi. Adi meere chadive vaaru anukuntunnaanu.
    Enduku adugutunnanu ante, pustakam.net meeda Sivaramprasad kappagantu gaaru , evaru chadivaaro teliste baaundu anukuntunnaru.
    Link ikkada chudagalaru:
    http://pustakam.net/?p=5520
    Meere emo ani anukuntunnanu. auno kaado cheppagalara?

    ReplyDelete
  9. Thanks Guruvu garu,
    I also had similar apprehension about you using the word in your blog and wanted to ask too.
    I thought you may have your own reason to write like that instead of "పెళ్ళిచేసుకుని బిడ్డని కనడం".
    Now understood the reason through your clarification, which is very true as mind gets releived and becomes peaceful from lots of stress and tensions through the act.

    (Lekhini is not opening for me today, hence writing in English)

    regards,
    - MV Balasubrahmanyam

    ReplyDelete
  10. చక్కటి ప్రశ్న (రామ్ ప్రసాద్ గారి) కు, విలువయిన సమాధానం. ఒక్క వాక్యానికి ... కాదు ఒక్క పదానికి అంత వివరణ ... నిజంగా చర్చతోనే మీ వాక్యానికీ, వాక్యానికీ మధ్య ఉన్న అర్ధాన్ని తెలుసుకోగలమేమో!! మరోసారి, మీ ఆంగ్ల భాషా పద ప్రయోగానికి, దాన్ని మించి మనస్తత్వం మీద మీ ఙ్ఞానానికీ నమస్సులు.

    ReplyDelete
  11. నిజం గా ఆ కార్మికుల్ఉ బతికి బట్ట కట్టడం అద్భుతం. ఈ సందర్భములో బోరు బావి లో పడి బతికి బయటకొచ్చిన చిన్నారులు, వారికోసం శ్రమించిన యంత్రాంగం నాకు జ్ఞాపకము వస్తున్నాయి.

    ఇలాంటి సందర్భాలలో నాయకత్వ ప్రతిభ చాలా అవసరము. నా ఉద్దేశ్యములో సరి అయిన నాయకుడే ఇలాంటి క్లిష్టమైన కార్యము సాధించ గలడు

    ఆసక్తి గల మిత్రులు 'సర్ ఎర్నెస్ట్ షాకల్టన్ (Sir Ernest Shakleton)' గురించి చదవాలి. ఆయన అంటార్కిటిక్ యాత్ర లో చిక్కుబడ్డ తన నావికులందరినీ ఎలా తిరిగి జనావాసాలలోకి సుమారు రెండు సంవత్సరాల యత్నము తరువాత తీసుకు రాగలిగారో తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి

    భవదీయుడు
    సీతారామం

    ReplyDelete