Sunday, November 7, 2010
ఓ చీమ కథ
ఈ దేశంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నా రెండు వ్యవస్థలు ఇంకా నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నందుకు ఇంతకాలం తృప్తిగానూ, ధైర్యంగానూ ఉండేది. -న్యాయవ్యవస్థ, సైనిక వ్యవస్థ. అయితే క్రమంగా ఆ తృప్తీ, ధైర్యం కూడా సన్నగిల్లిపోయే రోజులు వచ్చేశాయి.
Subscribe to:
Post Comments (Atom)
చాలా బాగా చెప్పారండి
ReplyDelete~సూర్యుడు
చాల బాధాకరమైన విషయం....
ReplyDeleteపెరగడం విరగడం కొరకే...పడటం లేవడం కోసమే....
ప్రతి దేశం, పతనావస్థ చేరిన ప్రతి సారి....ప్రజా ఉద్యమాలతో...పైకి లేచాయి...అది ఇంకెంతో దూరం లో లేదు....
చీమల్లా త్రొక్కబడటం నిజమే కానీ, చీమల పాటి క్రమశిక్షణ లేకుండాపోయింది మనకి.
ReplyDelete