Sunday, November 21, 2010
జాతీయ అవినీతి
అనగనగా ఒక గోపి. ఒక జర్నలిస్టుగా ఉద్యోగం కోసం ఢిల్లీలో 'పయినీర్ ' పత్రిక ఆఫీసుకి వచ్చాడు. ఢిల్లీలో ఏనాడూ పనిచేసినవాడు కాడు కనుక, ఎడిటర్ చందన్ మిత్రా కాస్త సందేహించాడు. అయినా అడిగిన జీతం బొత్తిగా నేలబారు జీతం కనుక - మునిగిపోయిందేంఉందిలే అనుకుని మూడు నెలలు టెంపరరీ నౌఖరీ ఇచ్చాడు. ఢిల్లీ ఆనుపానులూ, పోకడలూ, గుట్టులూ తెలియని జర్నలిస్టు అక్కడ సాధించగలిగేదేముంటుంది. గోపీ ఏమీ సాధించలేదు. మూడు నెలలూ గడిచిపోయాయి.
Subscribe to:
Post Comments (Atom)
హిందుస్తాన్ టైమ్స్ వారు నిర్వహిస్తున్న లీడర్ షిప్ సమిట్ లో, రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడైన అరుణ్ జైట్లీ, ఓ మాటన్నారు, "The PM has more sympathies than admiration from most Indians."
ReplyDeleteమీరన్నట్టు, పాపపు సొమ్ము లో సింగ్ గారికి వాటాలేదు, నేనూ నమ్ముతున్నాను.. యావత్ భారతం నమ్ముతోంది. కాని, మరి పాపం లో ? ఆ మధ్య ఎప్పుడో నేను టీవీ లో చూసి ముచ్చట పడిన "నో మాన్స్ ల్యాండ్ " సినిమా లో ఓ ఫ్రెంచ్ సైనికుడు అంటాడు..- "Neutrality does not exist in the face of murder. Doing nothing to stop it is, in fact, choosing. It is not being neutral." సింగ్ గారి తాటస్థ్యం సరిగ్గా అలానే పరిణమించింది ఈ దేశానికి. చేతికి మట్టి అంటించుకున్న వాళ్ళందరూ, ఆ మట్టిని దులుపుకునేది ఈయన కళ్ళల్లోనే, ఆ విషయం సింగ్ గారికి తెలియందీ కాదు.
Kudos to Gopi in unearthing this scam.
ReplyDeleteWe need many more Gopis in India and of course actions based on the findings.
~sUryuDu
నిజమే గురువు గారూ.
ReplyDeleteగోపీ గారి గురించి వివరాలు తెలియచేసినందుకు కృతజ్ఞతలు.
రాజా గారు 'మా లీడర్ ' చెప్పారు కాబట్టి రాజీనామాని ప్రధానమంత్రి గారికి ఇచ్చానన్నారు. ఒక కేంద్ర మంత్రి కి లీడర్ పి.యం కాదని తెలిసాకా మన్మోహన్ గారు మాట్లాడకపోవడం (మాట్లాడలేకపోవడం) వెనుక అర్థం తెలిసింది. అయినా ఆయన మాట్లాడాలంటే ఆయన గారి లీడర్ పర్మిషన్ ఇవ్వాలి కదా.
ఆ లీడర్స్ కి తెలియకుండానే, వాటాలు (పార్టీ కి గాని, వ్యక్తులకు గానీ) అందించకుండానే కల్మాడీలు, చవనులూ, రాజా లు ఇంత ధైర్యం చేస్తారనుకోవడం మన అమాయకత్వమా?
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం