Sunday, November 28, 2010

సున్నీ మనువులు

మనుధర్మ శాస్తం మగాళ్ళ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మగాళ్ళకి లాభించే ' మగ ' శాస్త్రమని ఈ మధ్య ఎవరో మహిళా రచయిత్రి అనగా విన్నాను. నాకు ఈ విషయంలో ఏమీ సందేహం లేదు. ఆ మహిళతో నేను ఏకీభవిస్తూనే సిగ్గుపడుతున్నాను - ఇలా ఏకపక్షంగా చట్టాల్ని చేసినందుకు. ప్రస్తుతం మనువుగారు దర్శనమిస్తే "వెధవాయా! నీ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని చేశాం. నోర్ముయ్" అంటాడేమో.

1 comment:

  1. గురువు గారూ,
    ఈ యుగం లో (e-యుగం?) టెక్నాలజీ కి అనుగుణం గా ధర్మాలు మారుస్తూండటం విడ్డూరమే. అయినా దేశంలో అందరూ సమానమని రాజ్యాంగం చెప్తూంటే ప్రతీ కులం, ప్రతీ మతం వాళ్ళ వాళ్ళ న్యాయాలు వాళ్ళే నిర్ణయించుకోవడం సబబేనా?
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete