Sunday, December 12, 2010

చీమలు..చీమలు..

దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట త్యాగరాజస్వామికి టెడ్ విల్సన్ తారసపడి ఉంటే హరికాంభోజి రాగంలో ’రామ నన్ను బ్రోవరా’ కీర్తన రాసేవాడు కాదు. రాసినా మరో విధంగా రాసేవాడేమో. ’చీమ’ వంటి నిస్సహాయమైన. అతి చిన్నప్రాణిలో భగవంతుడిని చూసిన అమాయక ప్రాణి త్యాగరాజు. అయితే చీమ ఆయన అనుకున్నంత నిస్సహాయమైన్ ’అల్పజీవి’ కాదు. (యూ ట్యూబ్ లో చీమల కథలు చదవండి - కళ్ళు తిరిగిపోతాయి.)
పూర్తిగా చదవండి

1 comment:

  1. "చీమలు పెట్టిన పుట్టలు
    పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
    హేమంబుఁ గూడఁబెట్టిన
    భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!"
    అన్న సుమతీ శతకం ప్రకారం అన్నీ లూగుకుంటున్నవి పాపం చీమలు కాదు గురువు గారూ, పాలించే పాములు, వారికి గొడుగు పట్టే దళారీలూ, దోచుకోవటానికి ముడుపులు కట్టే కార్పోరేట్సూ. మనమంతా ఫక్తు సినీ ప్రేక్షకులం, దారుణమైన సీన్స్ కి దుఃఖిస్తూ మీడియా చూపించే అవినీతి దృశ్యాలని యాక్షన్ సీన్స్ లా ఎంజాయ్ చేస్తున్నాం. మీలాంటి పెద్దలు ఎత్తి చూపినపుడు అవును సుమా అనుకుంటున్నాం. - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete