ఈ మధ్య నన్నో మిత్రుడు అడిగాడు: ఏమండీ, ఈ సృష్టిలోంచి త్వరలో పులి మాయమవుతోంది కదా? అలాంటి పరిస్థితి మనిషికి వస్తుందా? అని. సమాధానమే ఈ కాలం. "వస్తుంది బాబూ వస్తుంది" అనాలో "వస్తోంది బాబూ వస్తోంది" అనాలో "వచ్చేసింది బాబూ వచ్చేసింది" అనాలో తెలియడం లేదు. అంతే తేడా. అయితే 'ఈ ప్రకృతి ఊహించినంత ఆలశ్యంగా కాదు.' మానవుడి చేతలకు 'ఊహించనంత తొందరగా ' అని చెప్పుకోవాలి
పూర్తిగా చదవండి
Sunday, January 9, 2011
Subscribe to:
Post Comments (Atom)
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారన్నట్లు మనిషి పక్షి లా ఎగరటం, చేపల్లా ఈదటం నేర్చుకున్నాడు కాని మనిషి లా బ్రతకటం నేర్చుకోలేదు.
ReplyDeleteమహాత్మా గాంధీ గారి 'Nature has sufficent resources for man's need, but not for his greed' కూడా అర్థం చేసుకోవటం లేదు.
మన చుట్టూ ఉన్నదంతా మనం కొల్లగొట్టుకోవచ్చు అని మన పూర్వీకులు కూడా అనుకునుంటే ఇప్పుడు మనకేమీ మిగిలి ఉండేది కాదు. మన ముందు తరాల వారికోసం ప్రకృతి ని కాపాడుకోవటం మన భాద్యత.
ఇప్పటికే పండగలంటే మా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం అని పిల్లల కి చెప్పుకుంటున్నాం. కొన్నాళ్ళు పోతే 'డైనాసుర్స్ డిజెప్పియర్ అయినట్లు టైగర్స్ అని స్ట్రైప్స్ తో యానిమల్స్ ఉండేవి' అని మనం అంటె (తెలుగు భాష ఇలా మాట్లాడితేనే మనం పిల్లల కి అర్థం అవుతుంది. క్షమించగలరు), స్ట్రైప్స్ అంటె జీబ్రా లానా అనడిగించుకోవల్సి వచ్చే రోజు అతి త్వరలోనే ఉంది, ఎందుకంటే భూమి పరిణామ క్రమంలో సంవత్సరం చాలా హాస్యాస్పదమైన కొలత.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
Maruti rao garu, చాలా చక్కగా చెప్పారు.
ReplyDeleteA couple of years ago after reading an article in national geographic magazine, along the same lines as మానవుడు మానవుడు, I wrote a small kavita which i am inserting below,
గాలిని చీల్చి, నత్రజనిని పేర్చి,
ఎరువున చేర్చ, మనుజుడు నేర్చె
బారెడు భూమిన గోదెడు గోధుమ పండిచె
పుట్ట గొడుగులతీరు మనిషి పుడమినాక్రమించె
భూమి పరిమితం, లేదు మానవాశకు మితం
రోగముల జయించె, వైద్యుని శోధన ఫలించ
తిండిని ఆవహించె, ఆధునిక కర్షకుని ఆశ్రయించ
వర్ధిల్లిరి జనులు ధరణి దద్ధరిల్ల
కబళించిరి జగతిని లేక అడ్డూ అదుపులు
వనములెల్ల నేడు బోడి చదరములు
పర్వత శ్రేణులంచున నిలిచె పడక గదులు
చరణగీతము ఈభువికి ఇది మొదలు
పొట్ట పట్టనంత మింగి, భూమినంతా తగలేసి
శక్తిమంతులమని సంబరపడిపోకండి.
తగినన్ని వనరుల్ని, మనమళ్ళకి మిగిలించి
ముక్తిమంతులై సంక్రమించండి.
I appreciate sharing your perspectives weekly on a variety of issues and thanks to Koumudi editor for providing them to the world.
Thanks
Jayasankar