నేను చదువుకునే రోజుల్లో భాగల్పూర్ వెళ్ళి హిందీ పరీక్షలు రాసే సౌకర్యం ఉండేది. నేను కొన్ని పరీక్షలకి చదివిన గుర్తు. దేశంలో ఇన్ని రాష్ర్టాలు, ఇన్ని జిల్లాలు ఉండగా భాగల్పూర్ ప్రత్యేకత ఏమిటా అని ఆ రోజుల్లో నేను ఆలోచించలేదు. ఆలోచిస్తే ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి సమాధానం దొరికేది. ఈ ప్రత్యేకత ఆ ఊరుదీ, ఆ విశ్వవిద్యాలయానిదీ కాదు. ఆ రాష్ర్టానిది - బీహారుది. ఈ విషయం నిన్న టీవీలో కనిపించిన ఓ సుందర దృశ్యం విశదపరచింది. ఇదీ ఆ దృశ్యం.
పూర్తిగా చదవండి
Monday, March 14, 2011
Subscribe to:
Post Comments (Atom)
సమర్థుడైన పటేల్‍ను కాదని తన అసమర్థ పాలనతో కాశ్మీర్ ప్రజలను,దేశప్రజలను ఇబ్బంది చేసిన నెహ్రూను మన దేశం మీద రుద్దినందుకు ఇంకెంత ఎక్కువగా హింసించుకోవాలో?
ReplyDeleteమీరు చెప్పే కధలు చాలా బాగుంటాయండీ... అప్పుడెప్పుడో చార్లీ చాప్లిన్‌కి ఇష్టమైన కధ అంటూ బంగ్లాయుధ్ధం - ఇద్దరు స్నేహితులు కధ చెప్పారు చూడండి. అదెంతమందికి చెప్పానో ఇప్పటివరకూ.
ReplyDelete@చిలమకూరు విజయమోహన్ గారు: నిజమే నండీ. కానీ గాంధీ పటేల్‌ను సమర్ధిస్తే ఎక్కడ పక్షపాతమనుకుంటారో నని నెహ్రూని సమర్ధించారట. ఆయన ఆ కాష్మీరం విషయంలో భావోద్వేగాలకు లోనై చెయ్యరాని పొరపాట్లు చేశారు. అసందర్భమైనా ఒక మాట. India Today What if అంటూ కొన్నాళ్ళక్రితం ఒక ప్రత్యేక సంచిక విడుదల చేశారు. అందులో What if Patel had been the first PM? శీర్షికన ఇలా రాశారు. భారత్ అమెరికాకు మరింత దగ్గరైవుండేది. కొండొకచో satelite దేశమై... SEATO సభ్యదేశామయ్యుండేది కూడా. కానీ మలేసియా, సింగపూర్‌ల లాంటి అభివృధ్ధిని మాత్రం సాధించుండేది.
ReplyDelete