ఈ దేశంలో ఎందరో రాజకీయనాయకులు లక్షలు, కోట్లు ఖర్చుచేసి, రాత్రింబవళ్ళు శ్రమించి, అవసరమయితే హత్యలు చేసి, చేయించి ఎందుకు నాయకులవుతున్నారో ఎప్పుడయినా ఆలోచించారా? వాళ్ళని అడగండి. కళ్ళు ఎర్రబడేలాగ ఆవేశపడి 'దేశ సేవ ' కోసమని చెపుతారు. వీళ్ళని దేశసేవ చేయమని ఎవడేడ్చాడు? వీళ్ళు 'చెయ్యని' రోజు ఏనాడయినా వస్తుందా అని ఆశగా ఎదురు చూసే ఎందరో నాయకుల పేర్లు, మొహాలు మనకు తెలుసు.
పూర్తిగా చదవండి
Monday, March 28, 2011
Subscribe to:
Post Comments (Atom)
కోట్లాది భారతీయుల కలని నిజం చేసిన టీం ఇండియా కి శుభాకాంక్షలు
ReplyDelete- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
------------------------
ReplyDeleteఎవరిది తప్పు ,ఎవరికి ముప్పు, వాటా వ్యాపారం లో..
రాజా 'స్కాము'కి, తాజా స్కీముల సమదానమిదిగో ..
లక్షల కోట్ల..బక్షణ హక్కు.. నేతల ఖాతాలో..
ఫ్రీ గా రైస్.. మిక్సీ, గ్రైండరు..ఓటరు వాటాలో ..
ఎవ్వరి డబ్బు.. ఎవరికి చేరెనో .. ఈ జూదంలో
తెలిసే నాటికి.. రేపటి జాతికి.... ఏం మిగిలేనో..
-----------------------
------------------------
ReplyDeleteఎవరిది తప్పు ,ఎవరికి ముప్పు, వాటా వ్యాపారం లో..
రాజా 'స్కాము'కి, తాజా స్కీముల సమదానమిదిగో ..
...లక్షల కోట్ల..బక్షణ హక్కు.. నేతల ఖాతాలో..
ఫ్రీ గా రైస్.. మిక్సీ, గ్రైండరు..ఓటరు వాటాలో ..
ఎవ్వరి డబ్బు.. ఎవరికి చేరెనో .. ఈ జూదంలో
తెలిసే నాటికి.. రేపటి జాతికి.... ఏం మిగిలేనో..
-----------------------