Monday, March 21, 2011

సెల్ ఈజ్ హెల్

పీవీ నరసిం హారావుగారి ధర్మమాంటూ టెలిఫోన్ డిపార్ట్ మెంట్ వారి నిరంకుశత్వం అణగారి ప్రజలకి స్వేచ్ఛ లభించింది. ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యం ఒక ఆస్తి సంపాదనలాగా తయారయి - ఎంతో భయంకరమైన అవినీతి ఎన్నో దశల్లో ఆవరించుకోవడం చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇవాళ ఆ డిపార్ట్ మెంట్ రకరకాల రాయితీలతో ప్రజల్ని దేబిరించే స్థితికి వచ్చింది. అది దాని ఖర్మ. అక్కసుతోనే ఈ నాలుగు మాటలూ అంటున్నాను.

1 comment:

  1. ఈ మధ్య చాకొలేట్ కృష్ణ , క్రేజీ మోహన్ గారి తమిళ్ డ్రామా లో ఈ టెలిఫోన్ ప్రహసనం ఒకటుంది. అది గుర్తుకొచ్చింది ఈ టపా చదివితే. శ్రీ కృష్ణ పరమాత్ముడు - కుచేలుని - ఐ మీన్ అతని భక్తుడి ఇంటికి వస్తే - భక్తుడు నమ్మడు, తను శ్రే కృష్ణుడే nani . ఎలా నమ్మిన్చిడం మరి ? శ్రీ కృష్ణుడు - తన వారందరిచేతా టెలిఫోన్ చేయిస్తాడు భక్తుడి ఇంటికి. ! - అందు లో ఒక టి- మై మీరా భై - మీరుట్ సే బోల్ రహీన్ హూ - మేరె కృష్ణాజి ఉధర్ హాయ్ క్యా ' అంటుంది! అలా పరిచయం చేసుకోవాలన్న మాట !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete