Monday, April 4, 2011
కాలం గురించి ' కాలమ్'
నేను 30 ఏళ్ళుగా కాలం రాస్తున్నాను. ఆ మధ్య మిత్రులు, ప్రముఖ సినీనటులు వంకాయల సత్యనారాయణ అమ్మాయి నా రచనల మీద పరిశోధన చేస్తానంటూ వచ్చారు. నేను నా కాలంల మీద చెయ్యమన్నాను. తెలుగు పత్రికా ప్రపంచంలో ఎందరో మహానుభావులు కాలంస్ రాస్తూ వచ్చారు. ఆ విధంగా ఈ పరిశోధన మార్గదర్శకం కాగలదని నా ఆలోచన. నిన్ననే డాక్టరేట్ సిద్ధాంత గ్రంధాన్ని నాకు చూపించింది చి.లావణ్య.
Subscribe to:
Post Comments (Atom)
మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు
ReplyDelete- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html
the last few sentences are touching
ReplyDeleteసమకాలీన రచనల్లో మీ జీవన్ కాలం వ్యంగ్య చతురతకు పెట్టింది పేరు. దానిమీద పరిసోధన చెయ్యటం, తెనాలి రామకృష్ణుడి మీద పరిశొధనతో సమానం!
ReplyDeleteమీ నమశ్శివాయ ;)