Monday, August 1, 2011
డిమెన్షియా
ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప కథల్లో ఒక కథ జర్మన్ రచయిత ఫ్రాన్స్ కాఫ్కా "ది మెటొమార్ఫొసిస్". ఒక రోజు కథానాయకుడు నిద్రలోంచి లేవగానే తను ఒక పెద్దు 'పురుగు' అయిపోయినట్టు భావిస్తాడు. అధివాస్తవికత, అద్భుతమైన 'సింబాలిజం'తో కథ సాగుతుంది. ఇప్పటికీ ఈ కథని ఎంతో మంది విశ్లేషిస్తున్నారు. ఎన్నో రకాల రచనా రూపాలను ఈ కథ సంతరించుకుంది. ప్రపంచ సాహిత్యంలో ఇది చరిత్ర. ఇంతవరకూ దీని ప్రసక్తి చాలు.
Subscribe to:
Post Comments (Atom)
ఒకానొకప్పుడు ఘనత వహించిన ఒక కేంద్ర మంత్రిగారే, తాను ఇన్‌కం టాక్స్ కట్టడం మర్చిపొయ్యాను అని అన్నాడు. మతి మరపు నేరస్తులకే కాదు, పెద్ద పెద్ద మత్రులకూ ఉంటుంది మరి.
ReplyDeleteసామాన్యులకూ మతిమరపే. గట్టిగా పది సంవత్సరాల క్రితం ఇదే మంత్రో నాయకుడో ఏమి చెప్పాడో మర్చి ఇప్పుడు వాగుతున్న వాగుడికి ఉద్రేక పడిపోయి, ఆ మనిషి చెప్పినట్టు ఆడతారు. ఇది మరీ ప్రమాదకరమైన డిమెన్షియా కాదూ!
డిమెన్షియా అంటే మాయరోగం ఐతేగనుక ఈ మతిమరుపు ఖచ్చితంగా 'మాయ'రోగమే. దీనికి విరుగుడు కూడా జైల్లోనే దొరుకుతుంది. అక్కడే అడ్మిట్ చేసుండాల్సింది మంత్రివరేణ్యులను. రోగం కుదిరేదాకా.
ReplyDeleteడిమెన్షియా అనే ముసలి వయసు ( 65 యేళ్ళు దాటినవారు ) మతిమరుపు వ్యాధికీ, కాఫ్కా మెటామార్ఫోసిస్ కి గల సంబందం ఏమిటో అర్ధం కావట్లేదు. గ్రిగోర్ శాంసా ఆలోచనాసరళికి డిమెన్షియా ట్యాగ్ తగిలించటం సరి కాదు.
ReplyDeleteకాఫ్కా రాసింది డెల్యూజన్ delusionkinకిందికి వస్తుంది.డిమెన్షియా ,మతిమరుపు కాదు.
ReplyDeleteగ్రేగోర్ సాంస పాత్రకి కల్మాడీ కి పోలికెక్కడ
ReplyDeleteకుటుంబ పోషణార్ధం చిరు ఉద్యోగి గ్రేగోర్
కులికే సిరుల కోసం అర్రులు చాచి విరిగి పడ్డ కల్మాడీ
న్యాయ / వాద్య శాస్త్రాలు కలిస్తే ఎన్ని వింతలు చేయొచ్చో తెలిపే ఈ ఉదంతం రాజ్యాంగానికే ఒక పరిహాస ప్రహసనం.
I am glad that many persons responded to my comparison of Kafka’delusion with dementia of Kalmadi. They are absolutely right. I have only mentioned it,in a very broad sense,because it is weird, surrealistic and ridiculous. The comparision ends there. I know that lot has been said and discussed about the famous story of Kafka(The metamorphosis) and several works of art- films, TV plays and even cartoons-were made with Kafkaesque patterns.This story is a darling work for several caricature artists. I thought this deserves an explanation and hence these few lines. Thanks, however, for the response.
ReplyDeleteGollapudi Maruthi Rao
Many in India do not see the point when it is made or see the point, but try to take the discussion towards unintended direction.
ReplyDeleteGollapudi garu, you are right on dot once again.