ఆ మధ్య 'లీడర్ ' సినీమాలో ఓ తమాషా అయిన పాత్ర వేశాను. పాత్ర చిన్నది. రెండు సీన్ల వ్యవహారం. ఏదో తేలికగా సాగిపోయే పాత్ర అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ పాత్రకి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. అంతకు మించి నివ్వెరపోయాను. ఎంతోమంది ఆ పాత్రని మెచ్చుకున్నారు.
కారణం? నేను బాగా నటించడం కాదు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
చాలా బాగా చెప్పారు. లీడర్ చిత్రంలో ఆ చిన్ని పాత్ర నా కళ్ళముందు మెదిలింది.
ReplyDeleteఎన్ని కుయుక్తులు పన్నారు, ఎంతలా గింజుకుపోయారు... ఆఖరుకు "ప్రజాస్వామ్య ధిక్కారం', 'పార్లమెంటు సార్వభౌమత్వం', 'రోడ్లమీద బిల్లులు తయారవ్వవు', ' పార్లమెంటే గొప్పది ' ఇలా అసంబద్ధ, తలాతోక లేని వాదాలను ప్రచారంలో తేవడానికి కొంతమంది 'మేతావులను' కూడా మేపి, వినియోగించారు. ఎవరో రాయి గారు, 'తాను అన్నా ఎందుకు కాను?' అంటే దానికి విస్తృత ప్రచారాన్నీ మీడియాద్వారానే కల్పించారు. ఆవిడ అన్నా ఎలా అవుతారు? దేశద్రోహ వ్యాఖ్యలు చేసి, జైల్లో తోస్తామంటే తోకముడిచి క్షమాపణ చెప్పిన ఆవిడ, జైలులోచి బయటకు రమ్మని ప్రభుత్వంతో బ్రతిమలాడించుకున్న అన్నా హజారే ఎలా అవుతారు?! ఐతే ఆశ్చర్యపడాలికాని!
ఈ మధ్య బ్లాగుల్లో కొంతమంది " లంచాలు ఇచ్చి పని చేయించుకున్న వాళ్ళు కూడా హజారే సమర్థించేవారే' అని రాశారు. అవును తమ పెన్షన్ బిల్ పాస్ చేయించుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వుంది, ఇవ్వకుంటే అప్పో సప్పో చేసి కడుపు నింపుకోవాలి, అది దొరకని వారో?! అల్లాంటి భాధితులకు 'అవినీతికి వ్యతిరేకంగా భావాలు' వుండటం తప్పెలా అవుతుంది? లంచాలు తీసుకునే వారు వున్నారు కాబట్టే ఇవ్వాల్సిన పరిస్థితి వ్యక్తుల స్థాయిలో వుంటోంది. కార్పొరేట్ స్త్యాయిల్లో లంచాలు ఇవ్వడం నేరం కావచ్చు.
మీరన్నది నిజమే. పొద్దున్న లేచిన దగ్గిరనుంచి అవినీతి మయమే. పాలు ఎక్కువకావాలంటే పాలవాడికి,ఎక్కువ ఇస్తాను ఇవ్వవయ్యా అని వాడి చేతిలో ఎక్కువ పెట్టడం, వానలో అర్జెంటుగా వెళ్ళవలసి వస్తే మీటరు మీద ఎక్కువ ఇస్తాను పద అనడం ఇట్లా అవినీతి అనేది అనేక రకాలుగా సామాన్య మానవుడి జీవితములో 'సామాన్యం' అయ్యింది. దాన్ని నుంచి బయటపడాలి అన్న పరివర్తన ముందుగా ఇలాంటి చిన్న విషయాల నుంచి మొదలవ్వాలి.
ReplyDeleteమీరు నటించిన లీడర్ పాత్ర ను చూసాక నాకు మీరు ఇదివరకు చేసిన పాత్రలు అన్నీ కళ్ళ ముందు కదిలాయి.చాలారోజులకి మనసుకు హత్తుకునే పాత్ర చేసారు.