టెలికాం శాఖకీ, అవినీతికీ అనాదిగా అవినాభావ సంబంధం వుంది. 1996 నుంచీ ఈ చరిత్రకి పునాదులు ఉన్నాయి. అలనాడు పండిట్ సుఖ్‌రాం పూజా మందిరంలో, పడక గదిలో 3.6 కోట్ల రూపాయల సొమ్ము దొరికింది. ఇవాళ ఏదో పత్రికలో చక్కని కార్టూన్ వచ్చింది. భర్త, భార్యతో అంటాడు, 'మన రాజా అవినీతిని చూశాక, పాపం సుఖ్ రాం అవినీతి బొత్తిగా ట్రాఫిక్‌లో ఎర్ర దీపాన్ని దాటినంత చిన్నదిగా కనిపిస్తోంది' అని.
పూర్తిగా చదవండి
Sunday, March 4, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment