'క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్' అన్నారు. జవరాండ్ర మాటేమోగానీ తృణమూల్ కాంగ్రెస్ పెద్దక్క మమతా బెనర్జీ విషయంలో ఆ మాట నిజం. మొన్నటిదాకా వారి పార్టీలో సీనియర్ సహచరుడు, ప్రభుత్వంలో తృణమూల్ ప్రతినిధి రైల్వేమంత్రి దినేష్ త్రివేదీ. కానీ నిన్ననే ఆయన 'ద్రోహి' అయిపోయాడు. ఆయన చేసిన ద్రోహం అల్లా పెద్దక్కని సంప్రదించకుండా బడ్జెట్‌ని తయారు చేయడం, కాంగ్రెస్‌తో కుమ్మక్కయి సామాన్య ప్రజల మీద అదనపు ఖర్చుల భారాన్ని వేయడం. అది తప్పే కావచ్చు.
పూర్తిగా చదవండి
Monday, March 19, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment