Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
బాగుందండి. ఖదీర్ బాబు గారి కధలు నాకు నచ్చుతాయి. వారు చెప్పిన రాత్రిపూట అనే కధ నేనూ చదివాను. దాన్ని గూర్చి నాబ్లాగ్ లో కూడా వ్రాసాను.(http://pichchaapati.blogspot.com/2010/05/blog-post.html)
ReplyDeleteవారి ఇంటర్వూ చాలా బాగుంది. ఇంటర్వూ మీలాంటి పెద్దలు చేయటం వల్ల కొద్ది సమయంలో వారి మనసు మొత్తం మాముందు పరిచారు. ఒక చలం లా కధకోసం కధవ్రాయటం కాక మనసులో వచ్చే భావలను ఆపలేక కధ వ్రాసే కొద్దిమంది లో ఈయన ఒకరని వారి మాటల ద్వారా అర్ధం అవుతుంది. ఆ నిజాయితీ నే కధలో కన్పించి పాఠకుడి మనసుకు తగులుతుంది.