Tuesday, March 13, 2012

తెలుగు తెగులు

ఈ దేశంలో తెలుగు మీద తెగులు 120 సంవత్సరాల క్రితమే ప్రారంభమయింది. ఆ రోజు అది సరదా. ఓ ముచ్చట, గొప్ప. ఇంకా చెప్పాలంటే అభివృద్ధి. కాకపోతే ఇప్పటికీ అదే అభివృద్ధి అని భావించేవాళ్లే ఎక్కువగావున్నారు. అందులో ఈనాడు చదువుచెప్పే పాఠశాలల ప్రిన్సిపాళ్లూ ఉన్నారు. 1890 ప్రాంతంలో రాసిన కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు పాత్ర చేత కూడా అనిపించారు. అగ్నిహోత్రావధాన్లు భార్య సుబ్బమ్మ గిరీశాన్ని అడుగుతుంది
పూర్తిగా చదవండి

1 comment:

  1. గురువుగారు,
    ఆ చివరి వాక్యం గుండె పిండేసింది. మీ ప్రతి కాలం లో చివర ఒక గొప్ప లైను వుంటుంది, కానీ ఇక్కడ ఒక గునపం వుంది. మా పాపకు తెలుగు నేర్పుతున్నాం. అక్షరాలు, నుడికారం, వొత్తులు, పదాలు అబ్బాయ్. అమెరికా వుంటూ తెలుగు నేర్పటం మా విధి అని మేం భావిస్తున్నాం. మీరాన్నట్టు, ప్రతి ఇంట్లో పిల్లలతో నిర్బంధంగా తెలుగు మాట్లాడి, నేర్పినా కూడా, ఇలాంటి గునపాలు మయమవుతాయ్. మీ కాలం తో పూర్తిగా ఏకీభవిస్తూ...

    --రమేష్

    ReplyDelete