ఒక దయనీయమైన కథ. అత్యంత హృదయ విదారకమైనది. పొలాల్లో కూలి చేసుకునే భార్యాభర్తలకి ఒక్కడే కొడుకు. విమానయాన శాస్త్రంలో పట్టభద్రుడయాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి సిద్ధపడుతూండగా ఆక్సిడెంటయింది.
పూర్తిగా చదవండి
Sunday, April 29, 2012
Sunday, April 22, 2012
అరచేతిలో వైకుంఠం
నేను భారతీయుడినైనందుకూ అందునా ఆంధ్రుడి నయినందుకూ ఈ మధ్య మరీ గర్వంగా ఉంది. అంతా మన నాయకుల చలవ అని మరిచిపోలేకుండా ఉన్నాను. బ్రతుకు బంగారు బాటలో నడుస్తున్నందుకు గర్వంగా ఉంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, April 16, 2012
సెక్సీకథ
సెక్స్ వస్తుతః జంతు ప్రవృత్తి. సంస్కారం దానికి ముసుగు. అందం సాకు. పరపతి పెట్టుబడి. వ్యభిచారం వ్యాపారం. పోలీసు దర్యాప్తు ముఖం దిగదుడుపు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Sunday, April 15, 2012
Monday, April 9, 2012
Sunday, April 8, 2012
చీకటి 'తెర '
ఫ్రెంచ్ దర్శకుడు లూక్ గొదార్ద్ సినిమా ప్రభావాన్ని గురించి చెబుతూ ఒక మాటన్నాడు. సినిమా సెకెనుకి 24సార్లు నిజాన్ని చెబుతుందట. సినిమా ప్రక్రియ తెలియని వారికి ఒక నిజం చెప్పాలి. సినిమా రీలు 24 ఫ్రేములు కదిలితే తెరమీద బొమ్మ కదులుతుంది. అదీ రహస్యం. గొదార్ద్ అనే నిజాయితీపరుడు రొమ్ము చరుచుకున్న మాధ్యమం ప్రభావం అంత గొప్పది
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, April 2, 2012
'రక్షణ' నీతి సరస్వతీ నది
ఈ దేశంలో ఇంకా పూర్తిగా గబ్బు పట్టని వ్యవస్థలు రెండు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థ. ఒకటి వ్యక్తి నైతిక జీవనాన్ని, మరొకటి వ్యక్తి స్వాతంత్య్రాన్ని కాపాడే ఆదర్శాలు. కానీ ఈ రెండింటి మీదా ప్రజల నమ్మకం క్రమంగా సన్నగిల్లే చాలా దయనీయమైన పరిణామాలు ఈ మధ్య మరీ ముమ్మరంగా కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్న కె.జి.బాలకృష్ణన్ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిన కేసు నడుస్తోంది. ఇది న్యాయవ్యవస్థకి పట్టిన గ్రహణం. ఇక సైనిక వ్యవస్థలో అడపా తడపా పునాదుల్ని కదిపే చారిత్రక కుంభకోణాలు ఎన్నో తలెత్తుతూనే ఉన్నాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Subscribe to:
Posts (Atom)