సెక్స్ వస్తుతః జంతు ప్రవృత్తి. సంస్కారం దానికి ముసుగు. అందం సాకు. పరపతి పెట్టుబడి. వ్యభిచారం వ్యాపారం. పోలీసు దర్యాప్తు ముఖం దిగదుడుపు.
పూర్తిగా చదవండి
Monday, April 16, 2012
Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
*మహాభారతంలో కరువు కాటకాలు ముసురుకున్న ప్రాంతంలో వర్షాలు కురియడానికి మహాయాగం తలపెట్టారు. చేసే ఋత్విక్కు ఋశ్యశృంగుడు.*
ReplyDeleteగొల్లపూడి గారు,
ఋశ్యశృంగుడు రామూడి అక్క అయిన శాంతను పెళ్లి చేసుకొన్నాడని చదివాను. మహాభారతం లో ఋశ్యశృంగుడు కథ ఉందా? ఆయన మహాభారత కాలానికి చెందిన వాడా?