Monday, April 16, 2012

సెక్సీకథ

సెక్స్ వస్తుతః జంతు ప్రవృత్తి. సంస్కారం దానికి ముసుగు. అందం సాకు. పరపతి పెట్టుబడి. వ్యభిచారం వ్యాపారం. పోలీసు దర్యాప్తు ముఖం దిగదుడుపు.
పూర్తిగా చదవండి

1 comment:

  1. *మహాభారతంలో కరువు కాటకాలు ముసురుకున్న ప్రాంతంలో వర్షాలు కురియడానికి మహాయాగం తలపెట్టారు. చేసే ఋత్విక్కు ఋశ్యశృంగుడు.*
    గొల్లపూడి గారు,

    ఋశ్యశృంగుడు రామూడి అక్క అయిన శాంతను పెళ్లి చేసుకొన్నాడని చదివాను. మహాభారతం లో ఋశ్యశృంగుడు కథ ఉందా? ఆయన మహాభారత కాలానికి చెందిన వాడా?

    ReplyDelete